టెట్రాకోసేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెట్రాకోసేన్
Skeletal formula of tetracosane
పేర్లు
Preferred IUPAC name
Tetracosane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [646-31-1]
పబ్ కెమ్ 12592
యూరోపియన్ కమిషన్ సంఖ్య 211-474-5
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32936
SMILES CCCCCCCCCCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1758462
ధర్మములు
C24H50
మోలార్ ద్రవ్యరాశి 338.66 g·mol−1
స్వరూపం Colourless, waxy crystals
వాసన Oil of Hamamelis leaves[ఆధారం చూపాలి]
ద్రవీభవన స్థానం 48 to 54 °C; 118 to 129 °F; 321 to 327 K
బాష్పీభవన స్థానం 391.4 °C; 736.4 °F; 664.5 K
not soluble
ద్రావణీయత very soluble in benzene, toluene, ether, soluble in alcohol.
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Orthorhombic
ద్విధృవ చలనం
0 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
651.0 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 730.9 J K−1 mol−1
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

టెట్రాకోసేన్ 24 కార్బనులను కల్గిన ఒక అల్కేన్.ఇది సరళ హైడ్రోకార్బన్ శృంఖలం కలిగిన ఆల్కేన్.దిని రసాయన సూత్రం C24H50.[2]ఇది స్ఫటికాలు గా వుండే ఘనపదార్థం. మండే స్వభావం వున్నది. నీటిలో కరగదు. కానీ ఆల్కహాల్‌లో కరుగుతుంది.[3]ఇది మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె(volatile oil) భాగం వలె పాత్రను కలిగి ఉంది.టెట్రాకోసేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, మాగ్నోలియా అఫిసినాలిస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.N-టెట్రాకోసేన్ ఒక స్ఫటికాకార మైనపు ఘనం. నీటిలో కరగదు. సేంద్రీయ సంశ్లేషణలో ఉపయోగిస్తారు.[4]

భౌతిక లక్షణాలు[మార్చు]

ఒక ఘన పారాఫిన్ హైడ్రోకార్బన్.[5]

లక్షణం/గుణం మితి/విలువ
అణు రసాయన సూత్రం C24H50
అణు భారం 338.7 గ్రా/మోల్
ద్రవీభవన ఉష్ణోగ్రత 54°C[6]
మరుగు స్థానం 390.00 to 392.00 °C.[6]
ఫ్లాష్ పాయింట్ 113.00 °C [6]
సాంద్రత 0.7991 గ్రా/ఘన.సెం.మీ,20°C [6]

ఉపయోగాలు[మార్చు]

  • టెట్రాకోసేన్ రసాయన మధ్యవర్తిగా ఉపయోగించబడుతుంది.[7]
  • టెట్రాకోసేన్ సైటోటాక్సిసిటీని చూపుతుంది మరియు అపోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది.టెట్రాకోసేన్‌ను పెప్టిక్ అల్సర్ నిరోధన పరిశోధనకు అవకాశం ఉంది.[8]

దుష్పలితాలు[మార్చు]

  • కళ్ళు, చర్మం మరియు శ్వాసకోశానికి చికాకు కలిగించవచ్చు.[9]

ఇవి కూడా చదవండి[మార్చు]

ఆల్కేన్

మూలాలు[మార్చు]

  1. "tetracosane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 2 January 2012.
  2. "Tetracosane". chemspider.com/. Retrieved 2024-04-30.
  3. "Tetracosane". spectrumchemical.com. Retrieved 2024-04-30.
  4. "N-TETRACOSANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-30.
  5. "tetracosane". merriam-webster.com. Retrieved 2024-04-30.
  6. 6.0 6.1 6.2 6.3 "Showing metabocard for Lignocerane". hmdb.ca. Retrieved 2024-04-30.
  7. "Tetracosane". spectrumchemical.com. Retrieved 2024-04-30.
  8. "Tetracosane". medchemexpress.com. Retrieved 2024-04-30.
  9. "Tetracosane". chemspider.com. Retrieved 2024-04-30.