హెంట్రియాకొంటేన్
ఈ వ్యాసం లో చురుగ్గా మార్పులు జరుగుతున్నాయి. దిద్దుబాటు ఘర్షణను నివారించేందుకు గాను, ఈ సందేశం కనబడుతున్నంత కాలం ఈ పేజీలో మార్పులేమీ చెయ్యకండి. ఈ పేజీని చివరిసారిగా సవరించిన సమయం 2024 మే 2, 05:34 (UTC) (7 నెలల క్రితం). ఒక పది గంటల పాటు ఈ పేజీలో ఏ మార్పులూ జరక్కపోతే ఈ సందేశాన్ని తీసెయ్యండి. ఈ మూసను చేర్చినది మీరే అయితే, మీ ప్రస్తుత దిద్దుబాటు సెషను పూర్తి కాగానే ఈ మూసను తిసెయ్యండి. లేదా దీని స్థానంలో {{నిర్మాణంలో ఉంది}} మూసను పెట్టండి. |
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Hentriacontane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [630-04-6] |
పబ్ కెమ్ | 12410 |
కెగ్ | C08376 |
వైద్య విషయ శీర్షిక | hentriacontane |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:5659 |
SMILES | CCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1709817 |
ధర్మములు | |
C31H64 | |
మోలార్ ద్రవ్యరాశి | 436.85 g·mol−1 |
స్వరూపం | White, opaque, waxy crystals |
సాంద్రత | 0.781 g cm−3 at 68 °C[2] |
ద్రవీభవన స్థానం | 67.5 నుండి 69.3 °C; 153.4 నుండి 156.7 °F; 340.6 నుండి 342.4 K |
బాష్పీభవన స్థానం | 458 °C (856 °F; 731 K) |
log P | 16.501 |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 912 J K−1 mol−1 (at 50 °C) |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Warning |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H315, H319 |
GHS precautionary statements | Kategorie:Wikipedia:Gefahrstoffkennzeichnung unbekannt ? |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
హెంట్రియాకొంటేన్ ఒక అల్కేన్.ఇది ఘన పారాఫిన్ హైడ్రోకార్బన్ .దీని రసాయన సూత్రంC31H64.సాధారణ (n-)హెంట్రియాకొంటేన్ CH3(CH2)29CH3 అనేక సహజ మైనపులలో గుర్తింపబడినది.[4]తేనెటీగ మైనం లో సుమారు 10% హెంట్రియాకొంటేన్ఉంటుంది.[5]హెంట్రియాకొంటేన్ (CHEBI:5659) యాంటీ ట్యూబర్క్యులర్ ఏజెంట్ పాత్రను కలిగి ఉంది.[6] హెంట్రియాకొంటేన్-14,16-డయోన్, గోధుమ, బార్లీ మరియు ఇతర మొక్కల మైనపులలో ప్రధాన భాగం, ఇది ఐసోక్సాజోల్ ఇంటర్మీడియట్ నుండి సంశ్లేషణ చేయబడుతుంది.[7]హెంట్రియాకొంటేన్ శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉన్నట్లు చూపబడింది.
లభ్యత వనరులు
[మార్చు]సాధారణ బఠానీ, గమ్ అరబిక్ (అకాసియా సెనెగల్), ద్రాక్ష, పుచ్చకాయలు, బొప్పాయి, కొబ్బరికాయలు మరియు ప్రొద్దుతిరుగుడు పువ్వులతో సహా అనేక సాధారణ మొక్కలు మరియు ఆహారాలలో హెంట్రియా కొంటేన్ స్వాభావికంగా లభిస్తుంది.ఇది తేనెటీగల మైనపులో ఇది 8-9% వరకు ఉంటుంది.[8]హెంట్రియాకొంటేన్ కూడా కాండెలిల్లా మైనంలో ప్రధాన భాగం అని కనుగొనబడింది.కాండెలిల్లా మైనం అనేది ఉత్తర మెక్సికో మరియు నైరుతి యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన చిన్న కాండెలిల్లా పొద ఆకుల నుండి తీసుకోబడిన మైనం.
సమాంగాలు/ఐసోమరులు
[మార్చు]ఇది 10,660,307,791 ఐసోమర్‌లను కలిగి ఉంది.[9]
భౌతిక గుణాలు
[మార్చు]ఇది సాధరణంగా స్పటికాకారపు ఘన పదార్థము.[10]ఇథనాల్, బెంజీన్, క్లోరోఫామ్‌లో కొంచెం కరుగుతుంది; పెట్రోలియం ఈథర్‌లో కరుగుతుంది.[11]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు సూత్రం | C31H64[12] |
అణు భారం | 436.840[12] |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 67.9°C[13] |
మరుగు స్థానం | 438°CC[13][14] |
సాంద్రత | 0.781 గ్రా/ఘన.సెం.మీ ,68°Cవద్ద[13][15] |
వక్రీభవన గుణకం | 1.4278,90° వద్దC[13][14] |
ఫ్లాష్ పాయింట్ | 313.10°C.అంచనా.[16] |
హెంట్రియాకొంటేన్ ను అన్ట్రియాకొంటెన్ అని కూడా పిలుస్తారు.
ఉపయోగాలు
[మార్చు]- యాంటీ ట్యూబర్క్యులర్ ఏజెంట్ గా పనిచెస్తుంది.మైకోబాక్టీరియం క్షయవ్యాధి యొక్క పెరుగుదలను చంపే లేదా మందగించే పదార్ధం మరియు క్షయవ్యాధి చికిత్సలో ఉపయోగించబడుతుంది.[17]
- హెంట్రియాకొంటేన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిట్యూమర్ మరియు యాంటీమైక్రోబయాల్ కార్యకలాపాలతో సహా వివిధ ఔషధ ప్రభావాలను కలిగి ఉంది.[18]
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "hentriacontane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 27 March 2005. Identification and Related Records. Retrieved 2 January 2012.
- ↑ Weast, Robert C., ed. (1982). CRC Handbook of Chemistry and Physics (63rd ed.). Boca Raton, Fl: CRC Press. p. C-561.
- ↑ "Hazardous Substances Data Bank (HSDB) : 8361". pubchem.ncbi.nlm.nih.gov (in ఇంగ్లీష్).
- ↑ "hentriacontane". merriam-webster.com. Retrieved 2024-05-02.
- ↑ "Hentriacontane". sciencedirect.com. Retrieved 2024-05-02.
- ↑ "hentriacontane". ebi.ac.uk. Retrieved 2024-05-02.
- ↑ "Hentriacontane". sciencedirect.com. Retrieved 2024-05-02.
- ↑ "Hentriacontane". foodb.ca. Retrieved 2024-05-02.
- ↑ "hentriacontane". thegoodscentscompany.com. Retrieved 2024-05-02.
- ↑ Larranaga, M.D., Lewis, R.J. Sr., Lewis, R.A.; Hawley's Condensed Chemical Dictionary 16th Edition. John Wiley & Sons, Inc. Hoboken, NJ 2016., p. 703
- ↑ "Hentriacontane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.
- ↑ 12.0 12.1 "Hentriacontane". chemspider.com. Retrieved 2024-05-02.
- ↑ 13.0 13.1 13.2 13.3 "Hentriacontane". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.
- ↑ 14.0 14.1 Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-288
- ↑ Burdock, G.A. (ed.). Fenaroli's Handbook of Flavor Ingredients. 5th ed.Boca Raton, FL 2005, p. 3-288
- ↑ "hentriacontane". thegoodscentscompany.com. Retrieved 2024-05-02.
- ↑ "hentriacontane". ebi.ac.uk. Retrieved 2024-05-02.
- ↑ "Anti-inflammatory potential of hentriacontane". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2024-05-02.