కిరోసిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కిరోసిన్ (ఆంగ్లం : Kerosene), కొన్నిసార్లు 'కెరోసిన్' అని పలుకుతారు. శాస్త్రీయ పరిశ్రమల యందు ఉపయోగస్తారు.[1] ఇది మండే పదార్థం, ద్రవరూపంలో వుంటుంది. దీని పేరుకు మూలం గ్రీకు పదం "కెరోస్" (κηρός వ్యాక్స్). దీనిని 'ల్యాంప్ ఆయిల్' లేదా 'దీపపు నూనె' అనీ వ్యవహరిస్తుంటారు.[2]

యునైటెడ్ కింగ్ డంలో పారాఫిన్ అని పిలువబడుతుంది.[3]కిరోసిన్ ఒక పెట్రోలియం ఉత్పత్తి పదార్థం. సహజంగా మండే గుణం కలిగి వుంటుంది. దీనిని చమురుగా, ఇంధనంగాను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగాను విరివిగాను జెట్ ఇంజన్ లను నడుపడానికి ఉపయోగిస్తారు, సాధారణంగా "వేడిమిని పుట్టించడానికి ఇంధనం"గా వుపయోగిస్తారు.

ఇది డీజిల్ లాంటి పదార్థం. కాని దీని స్థానం పెట్రోలు, డీజిల్ ల తరువాతి స్థానమే.[4]

ఉపయోగాలు[మార్చు]

కొన్నిరకాల చిన్న రకపు బాయిలరులలో ఇంధనంగా వాడతారు.

ఇవీ చూడండి[మార్చు]

నోట్స్[మార్చు]

  1. Webster's New World College Dictionary, kerosene.
  2. Asbury, Herbert (1942). The golden flood: an informal history of America's first oil field. Alfred A. Knopf. pp. p. 35. Cite has empty unknown parameter: |coauthors= (help); |page(s)= has extra text (help)
  3. Oxford English Dictionary, kerosene.
  4. Combustion Science and Engineering By Kalyan Annamalai, Ishwar Kanwar Puri, CRC Press 2007, p851

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కిరోసిన్&oldid=3070949" నుండి వెలికితీశారు