భాస్కర – I ఉపగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bhaskara--1{ satellite}"
Bhaskara.jpg
మిషన్ రకంExperimental Remote Sensing
Earth Obsservation Satellite
మిషన్ కాలము10 years (Re-Entered in 1989)[1]
అంతరిక్షనౌక లక్షణాలు
అంతరిక్ష నౌక రకంUnmanned
తయారీదారుడుIndia ISRO
ప్రారంభ ద్రవ్యరాశి444 kilograms (979 lb)
శక్తి47 watts
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీ7 June 1979 (1979-06-07Z) IST
రాకెట్C-1 Intercosmos Launch Vehicle
ప్రారంభించిన స్థలంKapustin Yar
1984 USSR stamp featuring Bhaskara-I, Bhaskara-II and Aryabhata satellites

భాస్కర-1 ఉపగ్రహం భారతదేశం నిర్మించిన మొదటి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం.ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త గుర్తింపుగా పెట్టారు.

మొదటి భాస్కరుడు[మార్చు]

మొదటి భాస్కరుడు క్రీ.శ 7వ శతాబ్దికి చెందిన భారతీయ గణితవేత్త.శూన్య విలువని సూచించడానికి "0"అనే గుర్తుని మొట్టమొదటగా వాడినవాడు,మొదటి భాస్కరుడు.ఆర్యభటీయంపైన రాసిన భాష్యంలో, సైన్ సంబంధానికి చేసిన ఉజ్జాయింపులు అద్వితీయమైనవి.ఈ ఆర్యభటీయభాష్యం క్రీ.శ 629లో సంకలితమైంది.ఇది సంస్కృతభాషలోని గణిత, ఖగోళ, జ్యోతిషాలకి సంబంధించి,అత్యంత ప్రాచీనమైన వచనగ్రంథం.ఇతను మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం అనే రెండు ఇతర గ్రంథాలను కూడా రాసాడు.భిన్నాల మీద అధ్యయనంలో గణనీయమైన పాత్ర పోషించిన భారతీయ గణితవేత్తలు, భాస్కరుడు మరియు బ్రహ్మగుప్తులు.

భాస్కర – I ఉపగ్రహం[మార్చు]

భాస్కర -1 ఉపగ్రహం బరువు 444 కిలోలు.ఈ ఉపగ్రహన్నిఅంతరిక్షములో 394 కిలోమీటర్ల పెరిజీ,399 కిలోమీటర్ల అపోజి ఎత్తులో,50.7 °. డిగ్రీల ఏటవాలు తలంతో ప్రవేశపెట్టారు[2] .ఈ ఉపగ్రహాన్ని 1979 వ సంవత్సరం, జూన్ నెల 7వ తారిఖున రష్యాలోని దేశంలోని కాపుస్ యార్‌లోని వోల్గోగ్రాడ్ ప్రయోగవేదిక(Volgograd Launch Station) నుండి C-1 ఇంటర్‌కాస్మోస్ అను ఉపగ్రహ వాహక నౌక ద్వారాఅంతరిక్ష ములో ప్రవేశపెట్టారు. భాస్కర-Iమరియు భాస్కర-II రెండు కూడా భారతదేశపు ఇండియన్ స్పేస్ రిసెర్చిఅర్గనైజేసన్(ISRO)తయారు చేసిన ఉపగ్రహాలు.ఈ ఉపగ్రహం యొక్క పనిచేయ్యు కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పది సంవత్సరాలు కక్ష్యలో తిరిగింది.1989 లో తిరిగి భూకేంద్రంతో సపర్కంలోకి వచ్చినది. భాస్కర-Iమరియు భాస్కర-II రెండు ఉపగ్రహాలు కూడా లోఎర్తు ఆర్బిట్ (LEO)ఉపగ్రహాలు.ఈ ఉపగ్రహామలో రెండు టెలివిజన్ కెమారాలు ఉండగా, ఒకటి విసిబుల్ రకం(600 నానో మీటర్లు)మరియు రెండవది నియర్ ఇఫ్రారేడ్(800 నానో మీటర్లు)రకం.ఈఈ ఉపగ్రహం జలవాతావరణం సంబంధించిన సాంకేత విజ్ఞానసమాచారం, అటవీశాస్త్రవిజ్ఞానసమాచారాన్ని,భూవిజ్ఞానంకు సంబంధించిన సమాచారాన్ని అందించినది.

ఉపగ్రహానికి సంబంధిన సాంకేతిక వివరాలపట్టిక[3]

ఉపగ్రహభాగాలు వివరాలు
Mission Experimental Remote Sensing
Weight 442 kg
onboard power 47 Watts
Communication VHF band
Stabilization Spin stabilized (spin axis controlled)
Payload TVcameras, three band Microwave Radiometer (SAMIR)
Launch date Jun 07,1979
Launch site Volgograd Launch Station (presently in Russia)
Launch vehicle C-1Intercosmos
Orbit 519 x 541 km
Inclination 50.6 deg
Mission life One year (nominal)
Orbital Life About 10 years ( Re-entered in 1989 )

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]