బెరీలియం సల్ఫైట్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Beryllium sulfite
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | |
SMILES | [Be+2].[O-]S([O-])=O |
| |
ధర్మములు | |
BeSO3 | |
మోలార్ ద్రవ్యరాశి | 89.075 g/mol |
ప్రమాదాలు | |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
TWA 0.002 mg/m3 C 0.005 mg/m3 (30 minutes), with a maximum peak of 0.025 mg/m3 (as Be) |
REL (Recommended)
|
Ca C 0.0005 mg/m3 (as Be) |
IDLH (Immediate danger)
|
Ca [4 mg/m3 (as Be)] |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బెరీలియం సల్ఫైట్ ఒక రసాయన సంయోగపదార్థం. బెరీలియం సల్ఫైట్ ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం.బెరీలియం, సల్ఫర్, ఆక్సిజన్ మూలకాల పరమాణు సమ్మేళనం వలన ఈ సంయోగపదార్థం నిర్మాణ మైఉన్నది. బెరీలియం సల్ఫైట్ అనునది సల్ఫ్యురస్ ఆమ్లం యొక్క బెరీలియం లవణం.ఇది సులభంగా, త్వరగా ఆక్సిజన్ తో ఆక్సీకరణ చెందటం వలన బెరీలియం సల్ఫేట్ ఏర్పడుతుంది[1] .
ఉత్పత్తి
[మార్చు]బెరిలీయం మూలకం సల్ఫ్యురస్ ఆమ్లంతో రసాయనచర్య జరపడం వలన బెరీలియం సల్ఫైట్ ఉత్పత్తి అగుచున్నది.బెరీలియం సల్ఫైట్ గురించి అతితక్కువగా అధ్యాయనం, పరిశోధనలు 19 శతాబ్దిలో కొంతవరకు జరిగింది.ఈఈ సంయోగపదార్థంగురించిన భౌతిక, రసాయన చర్యలగురించిన పూర్తి సమాచారం అందుబాటులో లేదు[2]
భౌతిక దర్మాలు
[మార్చు]బెరీలియం సల్ఫైట్ అణుభారం 89.075 గ్రాములు/మోల్.[3] ఈ సంయోగ పదార్థం రసాయన సంకేతపదం BeSO3[3]. టెట్రా హైడ్రేట్ బెరీలియం సల్ఫైట్ (నాలుగు జలాణువులను కలిగిన) యొకా అణుభారం 161.1365 గ్రాములు/మోల్[4]
ఇవికూడాచూడండి
[మార్చు]మూలాలు/ఆధారాలు
[మార్చు]- ↑ "Beryllium sulfite". ticplchemicals.com. Retrieved 2015-10-09.[permanent dead link]
- ↑ "Beryllium Sulfite" (PDF). srdata.nist.gov. Retrieved 2015-10-09.
- ↑ 3.0 3.1 "Beryllium Sulfite". endmemo.com. Retrieved 2015-10-09.
- ↑ "Beryllium Sulfite Tetrahydrate". endmemo.com. Retrieved 2015-10-09.