లిగ్నోసెరిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లిగ్నోసెరిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
Tetracosanoic acid
ఇతర పేర్లు
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [557-59-5]
పబ్ కెమ్ 11197
కెగ్ C08320
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:28866
SMILES O=C(O)CCCCCCCCCCCCCCCCCCCCCCC
  • InChI=1/C24H48O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18-19-20-21-22-23-24(25)26/h2-23H2,1H3,(H,25,26)

ధర్మములు
C24H48O2
మోలార్ ద్రవ్యరాశి 368.63 g/mol
ద్రవీభవన స్థానం 84.2 °C[1]
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

లిగ్నోసెరిక్ ఆమ్లం (Lignoceric acid, or tetracosanoic acid) ఒక రకమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : C23H47COOH. ఇది వుడ్ తారు, ఇతర సెరిబ్రోసైడ్స్ లోను కొద్దిగా ఇతర శాక నూనెలలో లభించును. వేరుశెనగ నూనెలో సుమారు 1.1%–2.2% లిగ్నోసెరిక్ ఆమ్లం ఉంటుంది.[1]

లిగ్నిన్‌ (Lignin) ను తయారుచేయునప్పుడు ఉప ఉత్పత్తిగా లిగ్నొసెరిక్‌ ఆసిడు ఏర్పడును.

సంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఎక్కువ కార్బనులను కలిగిన కొవ్వు ఆమ్లము లిగ్నొసెరిక్‌ ఆమ్లం. లెగుమినస్‌ కుటుంబానికి చెందిన 'Adenanthera pavonina' విత్తన నూనెలో20% వరకు ఈ ఆమ్లం ఉంది. తవుడు నూనె లోని వ్యాక్సులో (వ్యాక్సు భారంలో) 30% వరకు లిగ్నొసెరిక్‌ ఆమ్లం ఉంది. అలాగే కార్నుబా వ్యాక్సులో కూడా 30% వరకు ఈఆమ్లం వునికిని గుర్తించారు. మిగతా నూనెలలో అంతగా ఈఆమ్లం కన్పించదు. మెదడు పెరుగుదల సమయంలో ఈఆమ్లం అవసరమున్నది. ఆయితే దేహంలోని అసెటైల్‌ కొ ఎంజైమ్ 'ఎ' (acetyl .Co-A) దీన్నిఉత్పత్తి చేస్తుంది (Bio-synthses).

సౌష్టవ అణు ఫార్ములా:C23H47COOH

భౌతికలక్షణాల పట్టిక

ఆమ్ల లక్షణం విలువల పరిమితి
అణుభారం 386.64
ద్రవీభవన ఉష్ణోగ్రత 84-850C
మరుగు ఉష్ణోగ్రత 4060C
సాంద్రత 0.8207
వక్రిభవన సూచిక 1.4287
బాష్పీభవన విశీష్ట్ణోణం 0.188Kj/gms

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. 2001. doi:10.1351/pac200173040685.