కాప్రోయిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
(హెక్సనోయిక్ ఆమ్లం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాప్రోయిక్ ఆమ్లం
Skeletal formula
Ball-and-stick model
పేర్లు
IUPAC నామము
Hexanoic acid
ఇతర పేర్లు
Caproic acid; n-Caproic acid; C6:0 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [142-62-1]
పబ్ కెమ్ 8892
కెగ్ C01585
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30776
SMILES CCCCCC(=O)O
  • InChI=1/C6H12O2/c1-2-3-4-5-6(7)8/h2-5H2,1H3,(H,7,8)

ధర్మములు
C6H12O2
మోలార్ ద్రవ్యరాశి 116.16 g·mol−1
స్వరూపం నూనెలాంటి ద్రవం[1]
సాంద్రత 0.93 g/cm3[2]
ద్రవీభవన స్థానం −3.4 °C (25.9 °F; 269.8 K)
బాష్పీభవన స్థానం 205 °C (401 °F; 478 K)
1.082 g/100 g[1]
ఆమ్లత్వం (pKa) 4.88
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాప్రోయిక్ ఆమ్లం (Hexanoic acid or Caproic acid) ఒక రకమైన కార్బాక్సిలిక్ ఆమ్లం (Carboxylic acid). ఇది హెక్సేన్ నుండి తయారౌతుంది. దీని రసాయన ఫార్ములా : C5H11COOH. ఇది రంగులేని నూనెలాంటి ద్రవం. ఇది మేక వాసన కలిగిన వెన్నలాంటి కొవ్వు పదార్థం.[1] ఇదొక సంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది కొన్ని రకాలైన జంతు సంబంధమైన కొవ్వు లేదా నునే పదార్ధాలలో ఉంటుంది. జింకో (Ginkgo) చుట్టూ ఉండే పొరకుండే దుర్వాసన దీని మూలంగానే వస్తుంది.[3]

కాప్రోయిక్ ఆమ్లం ప్రధానంగా కృత్రిమ సువానలిచ్చే ఎస్టర్లను, ఆల్కైల్ ఫినాల్ లను తయారుచేయడానికి ఉపయోగిస్తారు.[1]

కాప్రొయిక్‌ఆమ్లం యొక్క శాస్త్రీయనామం:హెక్సనొయిక్‌ఆసిడ్ (hexanoic acid).

లక్షణము విలువలమితి
పార్ముల CH3 (CH2) 4COOH.
శాస్త్రీయ నామము హెక్సానొయిక్ ఆసిడ్ (hexanoic acid)
అణుభారము 116.158గ్రాం./మోల్
సాంద్రత (density) 920గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ -3.40C
బాయిలింగ్‌పాయింట్ 202-2030C

లభ్యం

[మార్చు]

లాటిన్ లో కాప్రిక్ ఆనే పదం మేకకు సంబంధించింది. మేక పాలవాసన కలిగుండట వలన, C6-C10కార్బనులను కలిగివున్నకొవ్వుఆమ్లంలముందు పదం 'కాప్రొ'చేరినది.

పాలలో 1-3% ఉంది.కొబ్బరినూనె, పామ్‌కెర్నల్‌నూనెలలో 3-10% వరకున్నది.ఇది ఎల్మ్ (elm) చెట్టుయొక్క విత్తననూనెలో 50% వరకు ఉంది.ఇంతకు మించి ఇతరనూనెలలో ఈ కొవ్వు ఆమ్లం వునికి అంతగా కన్పించదు.

ఈ ఆమ్లంయొక్క లవణంలను (salts) ఎస్టరులను హెక్షనొ ఎట్స్, లేదా కాప్రొఎట్స్ అంటారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 మూస:Merck11th
  2. 2.0 2.1 Record in the GESTIS Substance Database of the Institute for Occupational Safety and Health
  3. "Ginkgo.html". Archived from the original on 2008-12-26. Retrieved 2011-09-09.