సిల్వర్(I)ఫ్లోరైడ్
పేర్లు | |
---|---|
IUPAC నామము
సిల్వర్(I)ఫ్లోరైడ్
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7775-41-9] |
పబ్ కెమ్ | 62656 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | VW4250000 |
SMILES | [Ag+].[F-] |
ధర్మములు | |
AgF | |
మోలార్ ద్రవ్యరాశి | 126.87 g·mol−1 |
స్వరూపం | yellow-brown solid |
సాంద్రత | 5.852 g/cm3 (15 °C) |
ద్రవీభవన స్థానం | 435 °C (815 °F; 708 K) |
బాష్పీభవన స్థానం | 1,159 °C (2,118 °F; 1,432 K) |
| |
ద్రావణీయత |
|
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
cubic |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-206 kJ/mol[1] |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
83.7 J/mol·K[1] |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 48.1 J/mol·K[1] |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Corrosive |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | [3] |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H314 |
GHS precautionary statements | P280, P305+351+338, P310 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R23/24/25, R34 |
S-పదబంధాలు | మూస:S13, మూస:S22, S24/25, S26, S36/37/39, S45 |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
|
సంబంధిత సమ్మేళనాలు
|
|
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
సిల్వర్ (I)ఫ్లోరైడ్ఒక అకర్బన రసాయన సమ్మేళనం.వెండి/సిల్వర్, ఫ్లోరిన్ మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనపదార్థం ఏర్పడినది. ఫ్లోరిన్‌తో వెండి ముకాలం ఏర్పరచు మూడు సంయోగ పదార్థాలలో సిల్వర్ (I)ఫ్లోరైడ్ ప్రధానమైన సంయోగపదార్థం. సిల్వర్ (I)ఫ్లోరైడ్ యొక్క రసాయన సంకేతపదం AgF.సిల్వర్, ఫ్లోరిన్‌ల మిగతా రెండు సంయోగపదార్థాలు సిల్వర్ సబ్‌ఫ్లోరైడ్, సిల్వర్(II)ఫ్లోరైడ్‌లు. సిల్వర్(I)ఫ్లోరైడ్ పలురకాలైన ఇతర ప్రయోజనాలను కలిగిఉన్నది. ఫ్లోరినేసనులో ఉపయోగిస్తారు, సేంద్రియ సంశ్లేషణలో డిసిలిలెసన్(desilylation)గా ఉపయోగిస్తారు.
భౌతిక ధర్మాలు
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
సిల్వర్ (I)ఫ్లోరైడ్ఒక ఘన సమ్మేళనం.పసుపు-బ్రౌన్ రంగులో ఉన్న ఘనపదార్థం.సిల్వర్(I)ఫ్లోరైడ్ అణుభారం 126.87 గ్రాములు/మోల్.15 °C ఉష్ణోగ్రతవద్ద సిల్వర్(I)ఫ్లోరైడ్ సంయోగ పదార్థం సాంద్రత5.852 గ్రాములు/సెం.మీ3.సిల్వర్(I)ఫ్లోరైడ్ ద్రవీభవన స్థానం 435 °C (815 °F;708K)., బాష్పీభవన స్థానం 1,159 °C (2,118 °F; 1,432 K).నీటిలో ద్రావణియత కల్గి ఉంది. 0 °C వద్ద 100 మి.లీ. నీటిలో 85.78 గ్రాముల సిల్వర్ (I)ఫ్లోరైడ్ కరుగగా,10 °C నీటి ఉష్ణోగ్రతవద్ద 119.8 గ్రాములు, 25 °C వద్ద179.1గ్రాములు, 50 °C వద్ద213.4 గ్రాములు కరుగును.అనగా నీటి ఉష్ణోగ్రత పెరిగేకొలది, అందులో కరుగు సిల్వర్ (I)ఫ్లోరైడ్పరిమాణం కూడాపెరుగును. అంతియే కాకుండా హైడ్రోజన్ ఫ్లోరైడ్, మిథనాల్ లో కూడా కరుగును.
ఉత్పత్తి
[మార్చు]అత్యంత శుద్ధమైన సిల్వర్(I)నైట్రేట్ ను సిల్వర్ కార్బోనేట్ ను 310 °C వద్ద, ఒక ప్లాటినం నాళిక/గొట్టంలో హైడ్రోజన్ ఫ్లోరైడ్ కలిగిన పరిసరాల్లో వేడి చెయ్యడం వలన ఉత్పత్తి చేసెదరు:[4] Ag2CO3 + 2HF → 2AgF + H2O + CO2 పరిశోధన లేదా ప్రయోగశాలల్లో సిల్వర్(I)నైట్రేట్ ను ఉత్పత్తి చెయ్యుటకై వాయురూపంలో ఉన్న హైడ్రోజన్ ఫ్లోరైడ్ ను ఉపయోగించరు. బదులుగా సిల్వర్ టెట్రాఫ్లోరోబోరేట్ ను ఉష్ణవియోగం చెందించుట ద్వారా ఉత్పత్తి చేసెదరు.
- AgBF4 → AgF + BF3
మరోప్రత్నామ్యాయ విధానంలో సిల్వర్(I)ఆక్సైడ్ ను గాఢ హైడ్రోఫ్లోరిక్ ద్రవంలో కరగించి,ఏర్పడిన ద్రవంలో అసిటోన్ చేర్చి,అవక్షెపముగా సిల్వర్ (I)ఫ్లోరైడ్ను వేరు చేసెదరు.[4]: 10
- Ag2O + 2HF → 2 AgF + H2O
ఇతర గుణాలు
[మార్చు]ద్రావణియత
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
ఇతర సిల్వర్ హలినైడులకు భిన్నంగా సిల్వర్ (I)ఆక్సైడ్ నీటిలో అధిక ద్రావణియత కలిగి ఉంది.ఒక లీటరునీటిలో 1800 గ్రాముల సిల్వర్ (I)ఆక్సైడ్ కరుగుతుంది.అలాగే అసిటోనైట్రైల్(acetonitrile)లో కుడా కొంత మేర కరుగుతుంది.క్షార లోహ ఫ్లోరైడులలవలె సిల్వర్ (I)ఆక్సైడ్ సమ్మేళనపదార్థం హైడ్రోజన్ ఫ్లోరైడులో కరిగి వాహక ద్రవాణాన్ని ఏర్ప రచును.
ఉపయోగాలు
[మార్చు]సేంద్రియ సంశ్లేషణ
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
సిల్వర్(I)ఫ్లోరైడును సేంద్రియ సంశ్లేషణలో ఉపయోగిస్తారు.ఆర్గానో ఫ్లోరిన్ రసాయన శాస్త్రంలో బహుళ బంధాలలో ఫ్లోరిన్ ను చేర్చుటకు సిల్వర్(I)ఫ్లోరైడును ఉపయోగిస్తారు.ఉదాహరణకు అసిటోనైట్రైల్ ద్రావణంలో పెర్ఫ్లోరో అల్కేన్స్ (perfluoroalkenes )కు సిల్వర్(I)ఫ్లోరైడును చేర్చడం వలన పెర్ఫ్లోరోఅల్కైల్ సిల్వర్(I)ఉత్పత్తులు ఏర్పడును.థైయొ యూరియా నుండి అనుబంధ ఉత్పత్తులను తయారు చేయునపుడు సిల్వర్(I)ఫ్లోరైడును డిసల్ఫురేసన్-ఫ్లోరినేసన్ కారకంగా ఉపయోగిస్తారు.
అసేంద్రియ సంశ్లేషణ
[మార్చు]అసెంద్రియ పదార్థాల సంశ్లేషణలో కూడా సిల్వర్(I)ఫ్లోరైడును ఉపయోగిస్తారు.
మూలాలు/అధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 Chemister Chemical Database, Kiper Ruslan Anatolievich, 2002-15. URL: http://chemister.ru/Database/properties-en.php?dbid=1&id=1067 Archived 2014-05-08 at the Wayback Machine
- ↑ Busse, Juliette K.; Stoner, Eric J. (2001). "Silver (I) fluoride". e-EROS Encyclopedia of Reagents for Organic Synthesis. doi:10.1002/047084289X.rs016.
- ↑ మూస:Sigma-Aldrich
- ↑ 4.0 4.1 Roesky, Herbert W. (2012). Efficient Preparation of Fluorine Compounds. Somerset, New Jersey: Wiley. ISBN 9781118409428.