కల్పన-1 ఉపగ్రహం
| మిషన్ రకం | Weather |
|---|---|
| ఆపరేటర్ | ఇస్రో |
| COSPAR ID | 2002-043A |
| SATCAT no. | 27525 |
| వెబ్ సైట్ | ISRO Web-site |
| మిషన్ వ్యవధి | 7 years[1] |
| అంతరిక్ష నౌక లక్షణాలు | |
| తయారీదారుడు | ISRO Satellite Center Space Applications Centre |
| లాంచ్ ద్రవ్యరాశి | 1,060 kilograms (2,340 lb) |
| శక్తి | 550 watts |
| మిషన్ ప్రారంభం | |
| ప్రయోగ తేదీ | 12 September 2002, 10:24:00 UTC[2] |
| రాకెట్ | PSLV C4 |
| లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP |
| కక్ష్య పారామితులు | |
| రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
| రెజిమ్ | Geostationary |
| రేఖాంశం | 74° East |
| విపరీతత్వం | 0.0 |
| Perigee altitude | 35,807.7 kilometres (22,249.9 mi) |
| Apogee altitude | 35,779.0 kilometres (22,232.0 mi) |
| వాలు | 0 degrees |
| వ్యవధి | 24 hours |
| Instruments | |
| VHHR | |
కల్పన-1 ఉపగ్రహం మొదటి పేరు METSAT-1.భారత సంతతికి చెందిన, అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా/జ్ఞాపకార్థంగా,5 వతేదీ ఫిబ్రవరి,2003లో METSAT ఉపగ్రహానికి కల్పన-1 అని పేరు మార్చారు. అమెరికా వ్యోమగామిని డా.కల్పన చావ్లా, 2003 ఫిబ్రవరి 1లో, అమెరికా ప్రయోగించినస్పేస్ షెటిల్ కొలంబియా అంతరిక్షప్రయోగసమయంలో ప్రేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆమె, తోటి వ్యోమగాములు అందరు మరణించారు.
ఈఉపగ్రహాన్ని PSLV-C4 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో సెప్టెంబరు12 వతేదీ,2002 లో, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం 7 సంవత్సరాలు.ఈ ఉపగ్రహం అంతరిక్షవాతావరణ పరిశోధనఉపగ్రహం.కల్పన ఉపగ్రహాన్ని అంతకు ముందు నిర్మించి అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇన్శాట్ ఉపగ్రహసాంకేతిక పరిజ్ఞానాన్ని వారసత్వంగా తీసుకోని రూపకల్పన చేసారు.
| లక్ష్యం | వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధితం Meteorological |
| ఉపగ్రహం బరువు | 1060 kg mass (at Lift – off) 498 kg (Dry mass) |
| ఉపగ్రహ ఉత్పత్తి సామర్థ్యం | 550 W |
| పే లోడు | Very High Resolution Radiometer (VHRR) Data Relay Transponder (DRT) [2] |
| ప్రయోగ తేది | 12 సెప్టెంబరు 2002 |
| ప్రయోగ వేదిక | సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట |
| ఉపగ్రగ వాహకనౌక | PSLV–C4 |
| క్షక్య | భూస్థిరకక్ష్య (74°తూర్పు రేఖాంశం) |
| జీవితకాలం | 7 సంవత్సరాలు |

ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Kalpana - 1". Isro.org. Isro. Archived from the original on 2009-10-14. Retrieved 2015-09-17.
- 1 2 "Geostationary Satellites - Kalpana-1(METSAT)". Indian Space Research Organization. 2009. Archived from the original (aspx) on 2009-10-14. Retrieved 2015-09-17.