భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు
Jump to navigation
Jump to search
భారత ప్రధాన న్యాయస్థానంను సుప్రీం కోర్టుగా పిలుస్తారు. 1950 జనవరి 26 న భారతదేశం రిపబ్లిక్ జననం తర్వాత 42 మంది భారతదేశం యొక్క (సిజెఐ) (చీఫ్ జస్టిస్) ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు.[1] సుప్రీం కోర్టులో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు వారి జాబితా క్రింద పొందు పరచడమైనది.
- భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రథమం (సిజెఐ) గా హరిలాల్ జె. కనియా ఉండగా, 2014 సెప్టెంబరు 28 న అధికారికంగా భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ ఎల్ దత్తు నియమితులైనారు. ప్రస్తుత అధికారంలో లేని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వై వి. చంద్రచూడ్ దీర్ఘకాలం (1978 ఫిభ్రవరి 22 నుండి 1985 జూలై 1 వరకు) పనిచేశారు.ప్రస్తుతం భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తిగా టి.ఎస్.టక్కర్ నియమితులైనారు
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా[మార్చు]
వరుస సంఖ్య. | పేరు (శ్రీ/శ్రీమతి/కుమారి | పదవి స్వీకరణ | పదవీ విరమణ | జన్మత చెందిన రాష్ట్రం | పదవీకాలంలో ఇచ్చిన కొన్ని ముఖ్యమైన తీర్పులు |
---|---|---|---|---|---|
01 | హరిలాల్ జె. కనియా | 15, అగస్టు,1947 | 1951 నవంబరు 16 | బాంబే ఇప్పుడు (ముంబై) | ఎ.కె.గోపాలన్ వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా |
02 | ఎం. పతంజలి శాస్త్రి | 1951 నవంబరు 16 | 1954 జనవరి 3 | మద్రాసు (ఇప్పుడు చెన్నై) | |
03 | మెహర్ చంద్ మహాజన్ | 1954 జనవరి 3 | 1954 డిసెంబరు 22 | లాహోర్/కాశ్మీర్ | |
04 | బి.కె. ముఖర్జియా | 1954 డిసెంబరు 22 | 1956 జనవరి 31 | పశ్చిమ బెంగాల్ | |
05 | ఎస్. ఆర్.దాస్ | 1956 జనవరి 31 | 1959 సెప్టెంబరు 30 | పశ్చిమ బెంగాల్ | |
06 | భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా | 1959 సెప్టెంబరు 30 | 1964 జనవరి 31 | బీహార్ | |
07 | పి.బి. గజేంద్ర ఘడ్కర్ | 1964 జనవరి 31 | 1966 మార్చి 15 | బాంబే (ఇప్పుడు మహారాష్ట్ర) | |
08 | ఏ.కె. సర్కార్ | 1966 మార్చి 16 | 1966 జూన్ 29 | పశ్చిమ బెంగాల్ | |
09 | కోకా సుబ్బారావు | 1966 జూన్ 30 | 1967 ఏప్రిల్ 11 | మద్రాసు (ఇప్పుడు తమిళనాడు) | గోలక్ నాథ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ |
10 | కైలాశ్ నాథ్ వాన్చూ | 1967 ఏప్రిల్ 12 | 24, ఫిభ్రవరి,1968 | ఉత్తరప్రదేశ్ | |
11 | ఎమ్. హిదయతుల్లా | 25, ఫిభ్ర వరి, 1968 | 1970 డిసెంబరు 16 | ప్రస్తుతంచత్తీస్ గఢ్ | |
12 | జె.సి. షా | 1970 డిసెంబరు 17 | 1971 జనవరి 21 | ప్రస్తుతం గుజరాత్ | |
13 | ఎస్.ఎమ్. సిక్రి | 1971 జనవరి 22 | 1973 ఏప్రిల్ 25 | పంజాబ్ | కేశవనంద భారతి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ |
14 | ఏ.ఎన్. రే | 1973 ఏప్రిల్ 25 | 1977 జనవరి 28 | పశ్చిమ బెంగాల్ | ఎ.డి.ఎం.జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా |
15 | మిర్జా హమీదుల్లా బేగ్ | 1977 జనవరి 29 | 21, ఫిభ్రవరి, 1978 | ఉత్తర ప్రదేశ్ | |
16 | వై.వి. చంద్రచూడ్ | 22, ఫిభ్రవరి, 1978 | 1985 జూలై 11 | బాంబే (ఇప్పుడుమహారాష్ట్ర) | |
17 | పి.ఎన్. భగవతి | 1985 జూలై 12 | 1986 డిసెంబరు 20 | బాంబే (ఇప్పుడుమహారాష్ట్ర) | |
18 | ఆర్.ఎస్. పాథక్ | 1986 డిసెంబరు 21 | 1989 జూన్ 6 | ఉత్తరప్రదేశ్ | |
19 | ఈ. ఎస్. వెంకట్రామయ్య | 1989 జూన్ 19 | 1989 డిసెంబరు 17 | మైసూరు (ఇప్పుడు కర్నాటక) | |
20 | ఎస్. ముఖర్జీ | 1989 డిసెంబరు 18 | 1990 సెప్టెంబరు 25 | పశ్చిమ బెంగాల్ | |
21 | రంగనాథ్ మిశ్రా | 1990 సెప్టెంబరు 25 | 1991 నవంబరు 24 | ఒడిషా | |
22 | కమల్ నారాయణ్ సింగ్ | 1991 నవంబరు 25 | 1991 డిసెంబరు 12 | ఉత్తర ప్రదేశ్ | |
23 | ఎం.హెచ్. కనియా | 1991 డిసెంబరు 13 | 1992 నవంబరు 17 | మహారాష్ట్ర | |
24 | లలిత్ మోహన్ శర్మ | 1992 నవంబరు 18 | 11, ఫిభ్రవరి,1993 | బీహార్ | |
25 | ఎమ్.ఎన్. వెంకటాచలయ్య | 12, ఫిభ్రవరి, 1993 | 24, అక్టొబరు,1994 | కర్నాటక | |
26 | ఏ.ఎమ్. అహ్మది | 1994 అక్టోబరు 25 | 1997 మార్చి 24 | గుజరాత్ | |
27 | జె.ఎస్. వర్మ | 1997 మార్చి 25 | 1998 జనవరి 18 | మధ్య ప్రదేశ్ | |
28 | ఎమ్.ఎమ్. పుంఛి | 1998 జనవరి 18 | 1998 అక్టోబరు 9 | పంజాబ్ | |
29 | ఏ.ఎస్. ఆనంద్ | 1998 అక్టోబరు 10 | 2001 నవంబరు 1 | జమ్మూ కాశ్మీరు | |
30 | ఎస్.పి. భరుచా | 2001 నవంబరు 2 | 2002 మే 6 | మహారాష్ట్ర | |
31 | బి.ఎన్. కిర్పాల్ | 2002 మే 6 | 2002 నవంబరు 11 | ఢిల్లీ | |
32 | జి.బి. పట్నాయక్ | 2002 నవంబరు 11 | 2002 డిసెంబరు 19 | ఒడిషా | |
33 | వి.ఎన్. ఖారే | 2002 డిసెంబరు 19 | 2004 మే 2 | ఉత్తర ప్రదేశ్ | బెస్ట్ బేకెరి కేస్, టి.ఎం.ఎ.పవి. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (రిజర్వెజను -యాజమాన్య (వ్యక్తిగత) విద్యాలయాల్లో ) |
34 | రాజేంద్ర బాబు | 2004 మే 2 | 2004 జూన్ 1 | కర్నాటక | |
35 | ఆర్.సి. లహోటి | 2004 జూన్ 1 | 2005 నవంబరు 1 | ఉత్తర ప్రదేశ్ | |
36 | యోగేష్ కుమార్ సభర్వాల్ | 2005 నవంబరు 1 | 2007 జనవరి 14 | ఢిల్లీ | 2006 ఢిల్లీ సేలింగ్‌డ్రైవ్\లాండ్ సీలింగ్ కేస్ (ఎం.సి.మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) |
37 | కె. జి. బాలకృష్ణన్ | 2007 జనవరి 14 | 2010 మే 11 | కేరళ | ఒబిసి రిజర్వెసను కేస్ (ఆశోఖ్ కుమార్ థాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా) |
38 | ఎస్.హెచ్.కపాడియా | 2010 మే 12 | 2012 సెప్టెంబరు 28 | ముంబాయి | |
39 | అల్తమస్ కబీర్ | 2012 సెప్టెంబరు 29 | 2013 జూలై 18 | కోల్కతా | |
40 | పి. సదాశివం | 2013 జూలై 19 | 2014 ఏప్రిల్ 26 | చెన్నై | |
41 | రాజేంద్ర మాల్ లోధా | 2014 ఏప్రిల్ 27 | 2014 సెప్టెంబరు 27 | రాజస్థాన్ హైకోర్టు | |
42 | హెచ్ ఎల్ దత్తు[2] | 2014 సెప్టెంబరు 28 | 2015 డిసెంబరు 2 | కర్ణాటక హైకోర్టు | |
43 | టి.ఎస్.ఠాకూర్ | 2015 డిసెంబరు 3 | 2017 జనవరి 3 | జమ్ము & కాశ్మీర్ హైకోర్టు | |
44 | జగదీష్ సింగ్ ఖేహర్ | 2017 జనవరి 4 | 2017 ఆగష్ట్ 27 | పంజాబ్ & హర్యానా హైకోర్టు | |
45 | దీపక్ మిశ్రా | 2017 ఆగష్ట్ 28 | 2018 అక్టోబర్ 02 | ఒడిషా హైకోర్టు | |
46 | రంజన్ గొగొయ్ | 2018 అక్టోబర్ 03 | 2019 నవంబర్ 17 | గౌహతి హైకోర్ట్ | |
47 | శరద్ అరవింద్ బొబ్దే | 2019 నవంబర్ 18 | - |
మూలాలు[మార్చు]
- ↑ "List of Retired Hon'ble Chief Justices". Archived from the original on 19 డిసెంబర్ 2016. Retrieved 6 Jan 2012. Check date values in:
|archive-date=
(help) - ↑ "Justice H L Dattu sworn in as Chief Justice of India". The Times of India. The Times Group. 28 September 2014. Retrieved 28 September 2014.