పి. సతాశివం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. సదాశివం
Justice P. Sathasivam.jpg
2011 లో జస్టిస్ పి. సదాశివం
భారత ప్రధాన న్యాయమూర్తి
పదవిలో ఉన్న వ్యక్తి
కార్యాలయ భాద్యతలు
19 జూలై 2013
నియామకం చేసినవారు ప్రణబ్ ముఖర్జీ
భారత రాష్ట్రపతి
అంతకు ముందువారు అల్తమస్ కబీర్
పంజాబ్, హర్యానా హైకోర్టు
కార్యాలయంలో
20 ఏప్రిల్ 2007 – 8 సెప్టెంబరు 2007
వ్యక్తిగత వివరాలు
జననం (1949-04-27) 1949 ఏప్రిల్ 27 (వయస్సు 72)
కదప్పనల్లూరు, ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయుడు
భాగస్వామి సరస్వతి సతాశివం
పూర్వవిద్యార్థి ప్రభుత్వ న్యాయకళాశాల, చెన్నై

పళనిసామి సతాశివం (జననం:1949 ఏప్రిల్ 27) భారత ప్రధాన న్యాయమూర్తి. 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.[1] ఇతను భారత 40వ ప్రధాన న్యాయమూర్తి, తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.[2]

నేపధ్యము[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా లోని కదప్పనల్లూర్ గ్రామంలోని వ్యవసాయకుటుంబంలో జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచ్చియమ్మాళ్. తన గ్రామం నుండి బి. ఎ. పట్టభద్రుడయున మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నై లోని ప్రభుత్వ న్యాయకళాశాల నుండి న్యాయవిద్యను పూర్తిచేశాడు.[3]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-27. Retrieved 2013-07-20.
  2. Venkatesan, J (2013). "Justice Sathasivam first judge from Tamil Nadu to become CJI – The Hindu". thehindu.com. Retrieved 1 జూలై 2013. Justice Sathasivam, 64, is the first judge from Tamil Nadu to become the CJI
  3. "P. Sathasivam to be New Chief Justice of India". news.outlookindia.com. Archived from the original on 2013-07-03. Retrieved 1 జూలై 2013.