పి. సదాశివం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. సదాశివం
2011 లో జస్టిస్ పి. సదాశివం
భారత ప్రధాన న్యాయమూర్తి
Assumed office
19 జూలై 2013
Appointed byప్రణబ్ ముఖర్జీ
భారత రాష్ట్రపతి
అంతకు ముందు వారుఅల్తమస్ కబీర్
పంజాబ్, హర్యానా హైకోర్టు
In office
20 ఏప్రిల్ 2007 – 8 సెప్టెంబరు 2007
వ్యక్తిగత వివరాలు
జననం (1949-04-27) 1949 ఏప్రిల్ 27 (వయసు 75)
కదప్పనల్లూరు, ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం
జాతీయతభారతీయుడు
జీవిత భాగస్వామిసరస్వతి సదాశివం
కళాశాలప్రభుత్వ న్యాయకళాశాల, చెన్నై

పళనిసామి సదాశివం, (జననం 27 ఏప్రిల్ 1949) భారతదేశానికి 40వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన భారతీయ న్యాయమూర్తి, 2013 నుండి 2014 వరకు పదవిలో ఉన్నారు.[1][2]

భారత ప్రధాన న్యాయమూర్తిగా 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.[3] తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.[4] తన న్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, సదాశివం 2014 సెప్టెంబర 5 నుండి 2019 సెప్టెంబరు 4వరకు కేరళ 21వ గవర్నర్‌గా పనిచేసారు.[5] ఎం. పతంజలి శాస్త్రి తర్వాత తమిళనాడు నుండి సిజెఐ అయిన రెండవ న్యాయమూర్తి సదాశివం.[6][7] ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా అతనికే దక్కింది.e.[8]నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించిన తొలి కేరళ గవర్నర్‌.

నేపథ్యం

[మార్చు]

తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా లోని కదప్పనల్లూర్ గ్రామంలోని వ్యవసాయకుటుంబంలో జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచ్చియమ్మాళ్. తన గ్రామం నుండి బి. ఎ. పట్టభద్రుడయున మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నై లోని ప్రభుత్వ న్యాయకళాశాల నుండి న్యాయవిద్యను పూర్తిచేశాడు.[9]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Former Chief Justice & Judges". Supreme Court of India. Retrieved 30 January 2020.
  2. "India gets a new Chief Justice: P Sathasivam". India News. 19 July 2013. Archived from the original on 27 July 2013. Retrieved 19 July 2013.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-27. Retrieved 2013-07-20.
  4. Venkatesan, J (2013). "Justice Sathasivam first judge from Tamil Nadu to become CJI – The Hindu". thehindu.com. Retrieved 1 జూలై 2013. Justice Sathasivam, 64, is the first judge from Tamil Nadu to become the CJI
  5. "KERALA LEGISLATURE - GOVERNORS". niyamasabha.org. Retrieved 30 January 2020.
  6. Venkatesan, J. (29 June 2013). "Justice Sathasivam, who convicted Sanjay Dutt, to become CJI". The Hindu. Retrieved 1 July 2013.
  7. "Self-made man".
  8. Venkatesan, J. (30 Aug 2014). "Former CJI Sathasivam to be Kerala Governor". The Hindu. Retrieved 31 Aug 2014.
  9. "P. Sathasivam to be New Chief Justice of India". news.outlookindia.com. Archived from the original on 2013-07-03. Retrieved 1 జూలై 2013.