జీశాట్-29

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీశాట్-29
Render of GSAT-29
మిషన్ రకంసమాచార ఉపగ్రహం
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2018-089A Edit this at Wikidata
SATCAT no.43698Edit this on Wikidata
మిషన్ వ్యవధి10 సంవత్సరాలు (planned) [1]
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-3K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి3,423 kg (7,546 lb)[1][2]
శక్తిసూర్యపలకలు,బ్యాటరీలు
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ14 నవ<బరు2018
11:38 UTC
రాకెట్GSLV Mk III [3]
లాంచ్ సైట్సతిష్ ధవన్ అంతరిక్షకేంద్రం,నెల్లూరు,సతిష్ ధవన్ అంతరిక్షకేంద్రంరెండవ ప్రయోగ వేదిక
కాంట్రాక్టర్ఇస్రో
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థభూకేంద్రిత కక్ష్య
రెజిమ్భూస్థిర కక్ష్య
స్లాట్55°E (planned)
ట్రాన్స్‌పాండర్లు
బ్యాండ్Ka, Ku, Q band, V band, and optical communication payload[2]
 

జీశాట్-29 ఉపగ్రహాన్ని భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో రూపొందించింది.ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రిసెర్చి అర్గానైజెసన్.జీశాట్-29 ఇది ఒక సమాచార ఉపగ్రహం.[3][4] ఉపగ్రహ ప్రధాన ద్యేయం మూలగ్రామాలలోని విలేజి రిసోర్స్ సెంటరులకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం.[5] ఉపగ్రహంలో వున్న KU, Ka పేలోడ్ పరికరాల వలన జమ్ము, కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో డిజిటల్ ఇండియా ప్రణాళిక కింద ఉపగ్రహ సమచార వ్యవస్థ్బను అందుబాటులోకి వచ్చాయి.[6] జీశాట్-29 ఉపగ్రహం ఇంతవరకు ఇస్రో భారతదేశం నుండి శ్రీహరికోట నుండి ప్రయోగించిన ఉపగ్రహల్లో బరువైనది.[7]

ఉపగ్రహ పరికరాలు/పేలోడ్స్

[మార్చు]

ఉపగ్రహంలో Ku, ka బ్యాండ్ లతో పాటు అదనంగా మరికొన్ని ప్రయోగత్మక పరొశోధక పరికరాలను అమర్చారు.[8]

 • Q బ్యాండ్, V బ్యాంద్ పరికరాలను అమర్చారు.ఇవి ప్రయోగాత్మక మైక్రోవేవ్ సమాచార వ్యవస్థకు చెందినవి.
 • అప్తికల్ కమ్యూనికేసన్ టెక్నాలజీ (OCT) :ప్రయోగాత్మక అప్టికల్ సమాచార వ్యవస్థకు చెందినవి.
 • జీయో హై రెసల్యూసన్ కెమరా (GHRC) : భూస్థిర కక్షకు చెందిన ఎక్కువ రెసల్యూసన్ పోటోలకై

జీశాట్-29 ప్రయోగ వివరాలు

[మార్చు]

జీశాట్-29 ఉపగ్రహాన్ని బుధవారం,15తారికు నవంబరు నెల 2018 న ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో వున్న సతిస్ ధవన్ అంతరిక్ష కెంద్రం లోని రెండవ ప్రయోగ వేడికనుంది, జీఎస్‌ఎల్‌వి మార్క్3-D2 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించారు.[9] ఉపగ్రహన్ని భూమధ్యరేఖ ప్రాంతంలో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు.[10].ఇంతకు ముందు ప్రయోగించిన ఉపగ్రహాలకన్న 3423 కిలోలున్న జీశాట్-29 బరువైన మొదటి ఉపగ్రహం.

ఉపగ్రహ కక్షపెంపు

[మార్చు]

జీశాట్-29 ఉపగ్రహాన్ని మొదట కక్ష్యలో ప్రవేశపెట్టినపుడు దాని కక్ష్య పెరిజీ 189 కిలో మీటర్లు, పెరిజీ 35897 కిలో మీటర్లు వుండెను .15 తారికు (గురువారం) భారతీత కాలమానం ప్రకారం08:34 గంటలకు ఉపగ్రహంలోని ల్యాం ఇంధన మోటర్లను 4875సెకన్లు మండించి ఉపగ్రహ కక్ష్యను 35745X7642 కిలో మీటఋలకు పెంచారు.అలాగే ఉపగ్రహ బ్రమణ కోభాన్ని 21.46 డిగ్రీలనుండి 8.9 డిగ్రీలకు మార్చాడు.ఈ స్థితిలో ఉపగ్రహ ప్రదక్షణ సమయం13 గంటలు. ఉపగ్రహన్ని ప్రయోగించిన మూడోరోజు నవంబరు 16వ తేదిన భారతీయకాలమాన ప్రకారం 10:27 గంటలకు 4988 సెకన్లు ఉపగ్రహ ఇంజనులను మండించి ఉపగ్రహ కక్ష్యను 35,837 (అపోజీ) X32,825 (పెరిజీ) కిలోమీటర్లకు మార్చారు.అలాగే ఉపగ్రహ ఏటవాలు 0.31 డిగ్రీలు.ఉపగ్రహ ప్రదక్షణ సమయం 22.7 గంటలు.

2018 నవంబరు 17 న చివరి విడతగా 488 సెకన్ల పాటు ల్యాం ఇంజిన్లు మందించి ఉపగ్రహాన్ని 36వేల కిలో మీటర్లేత్తులో భూస్థిర కక్ష్యలో ఉపగ్రహన్ని స్థిరపరచారు.

బయటి వీడియోల లింకులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 "GSAT-29". ISRO.gov.in. Archived from the original on 12 నవంబరు 2018. Retrieved 11 November 2018.
 2. 2.0 2.1 GSAT-29. Gunter Dirk Krebs, Gunter's Space Page. Accessed: 9 November 2018.
 3. 3.0 3.1 "GSLV-MkIII-D2/GSAT-29 Mission (Official)". Archived from the original on 2018-06-12. Retrieved 2018-11-15.
 4. ISRO’s GSAT-29 launch in October. The Economic Times, India. 20 September 2018.
 5. "Cyclone clouds ISRO's GSAT-29 launch plan".
 6. "Isro to launch communication satellite specifically for J&K and NE on Nov 14".
 7. "ISRO successfully launches its heaviest satellite GSAT-29 from Sriharikota".
 8. "GSAT-29 - ISRO". www.isro.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-11-12. Retrieved 2018-11-12.
 9. "Isro gets nod for semi-cryogenic engine, will boost GSLV's lift capability by 1 tonne".
 10. "GSLV MkIII-D2 successfully launches GSAT-29". Archived from the original on 2018-11-14. Retrieved 2018-11-15.
"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్-29&oldid=3948288" నుండి వెలికితీశారు