ఈ వాడుకరి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టులో సభ్యులు.

వాడుకరి:Kasyap

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాపేరు కృపాల్ కశ్యప్,నా అభిరుచులు అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి ప్రచారం చేయటం, తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ.ప్రస్తుతం నేను ఐఐఐటి ఇండిక్ వికీ ప్రాజెక్టులో, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ గా డిసెంబర్ 2019 నుండి పనిచేస్తున్నాను.

మరిన్ని వివరాలు నా మెటాపేజీలో !

కశ్యప్ (దశాబ్దాల క్రితం ఫొటో )
Noia 64 apps karm.png ఈ సభ్యుడు వికీపీడియాలో గత
15 సంవత్సరాల, 3 నెలల, 1 రోజు గా సభ్యులు.