తూర్పు ఢిల్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
East Delhi
District
East Delhi is located in న్యూఢిల్లీ
East Delhi
East Delhi
ఢిల్లీలో స్థానం, India
భౌగోళికాంశాలు: 28°38′24″N 77°17′24″E / 28.64000°N 77.29000°E / 28.64000; 77.29000Coordinates: 28°38′24″N 77°17′24″E / 28.64000°N 77.29000°E / 28.64000; 77.29000
Country  India
State Delhi
ప్రభుత్వం
 • సంస్థ East Delhi Municipal Corporation
Languages
 • Official Hindi, English
సమయప్రాంతం IST (UTC+5:30)
Nearest city Noida, Ghaziabad
Lok Sabha constituency East Delhi
Civic agency Municipal Corporation Of Delhi
Map showing the nine districts of Delhi.

కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో తూర్పు ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా సరిహద్దులో యమునానది, ఉత్తర లా సరిహద్దులో ఈశాన్య ఢిల్లీ, తూర్పు లా సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గజియాబాద్ జిల్లా మరియు దక్షిణ సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గౌతం బుద్ధా నగర్ జిల్లా ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జన సంఖ్య 1,448,770, వైశాల్యం 64చ.కి.మీ, జనసాంధ్రత 22,638. జిల్లా 3 ఉపవొభాగాలుగా వొభజించబడింది: గాంధీ నగర్, ప్రీత్ విహార్ మరియు వివేక్ విహార్.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,707,725,[1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెర్బాస్కా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 284 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 26683 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.68%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 883:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 88.75%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

తూర్పు ఢిల్లీ గ్రామాలలో అధికంగా దేధర్ గోత్రానికి చెందిన గుర్జారులు ఉన్నారు. తూర్పు ఢిల్లీలో ఇటువంటి గ్రామాలు 24 ఉన్నాయి.

సందర్శకులకు ఆకర్షణలు[మార్చు]

 • అక్షరధామ్ (ఢిల్లీ) ఆలయం (ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలు ఒకటి)
 • సంజయ్ లేక్
 • లాల్ క్వాతర్ మార్కెట్, కృష్ణా నగర్
 • మహాత్మా గాంధీ నగర్ (తూర్పు ఢిల్లీ) మార్కెట్
 • లక్ష్మీ నగర్ మార్కెట్
 • క్రాస్ రివర్ మాల్
 • వి.3.ఎస్ మాల్
 • యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్
 • శివ మందిరం (ప్రీత్ విహార్)
 • అగర్వాల్ ఫన్ సిటీ మాల్

ఆరోగ్య సంరక్షణ[మార్చు]

 • డాక్టర్ హెడ్జ్వర్ ఆరోగ్యశ్రీ సంస్థాన్ వద్ద ఉన్న కర్కర్డూమ.
 • గురు తేజ్ బహదూర్ ఆసుపత్రిలో (జి.టి.బి.హెచ్ లేక జి.టి.బి. హాస్పిటల్) ఇందులో 1500 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి. దిల్ షద్ గార్డెన్.

ఇది మెడికల్ సైన్సెస్ యూనివర్శిటీ కాలేజ్‌కు అనుబంధంగా ఉంది.

 • Delhi State Cancer Institute
 • ఇన్స్టిట్యూట్ హ్యూమన్ బిహేవియర్ & అలైడ్ సైన్సెస్ (IHBAS)
 • లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ ఖిచ్రి పుర్ న్యూ ఢిల్లీ-91
 • మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పత్పర్గంజ్, న్యూ ఢిల్లీ

మేజర్ ప్రాంతాలలో[మార్చు]

 • దయానంద్ విహార్
 • లక్ష్మి నగర్ (ఢిల్లీ)
 • షకర్పూర్
 • గణేష్ నగర్
 • పాండవుల నగర్
 • మండయొలి
 • జగత్పురి
 • గీతా కాలనీ
 • నిర్మాణ్ విహార్
 • యోజన విహార్
 • జ్యోతి నగర్ (తూర్పు)
 • జ్యోతి నగర్ (పశ్చిమ)
 • ప్రీత్ విహార్
 • మయూర్ విహార్
 • పత్పర్గంజ్
 • గజిపూర్
 • వసుంధర అర్న్క్లేవ్
 • మయూర్ విహార్ ఫేజ్ - 3
 • న్యూ కొండ్లిన్
 • మహాత్మా గాంధీ నగర్ (తూర్పు ఢిల్లీ)
 • ఆనంద్ విహార్
 • సైని అర్న్క్లేవ్
 • సూరజ్మల్ విహార్
 • పుష్పాంజలి
 • న్యూ అశోక్ నగర్
 • బాహుబలి అర్న్క్లేవ్
 • షహ్దర
 • బాబర్పూర్
 • విశ్వాస్ నగర్
 • కృష్ణ నగర్
 • దిల్షాద్ గార్డెన్
 • దిల్షాద్ కాలనీ
 • వెస్ట్ వినోద్ నగర్
 • ఈష్ వినోద్ నగర్
 • వివేక్ విహార్
 • న్యూ గోవింద్ పుర
 • వైశాలి
 • తహిర్పూర్
 • న్యూ లయాల్పూర్ కాలనీ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. 
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]