ఉత్తర ఢిల్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
North Delhi
district
Country India
StateDelhi
ప్రభుత్వం
 • నిర్వహణMunicipal Corporation Of Delhi
Languages
 • OfficialHindi, English
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
Nearest cityRohtak and Ghaziabad
Lok Sabha constituencyNorth Delhi
Civic agencyMunicipal Corporation Of Delhi
Map showing the nine districts of Delhi.

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో ఉత్తర ఢిల్లీ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 779,788. జనసంఖ్య 13,019, సాదర్ బజార్, కొత్వాలి (ఢిల్లీ), సివిల్ లైంస్. ఉత్తరఢిల్లీ తూర్పు సరిహద్దులో యమునానది, నదీతీరంలో తూర్పు ఢిల్లీ, ఉత్తర, పశ్చిమ సరిహద్దులో వాయవ్య ఢిల్లీ, నైరుతీ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో ఈశాన్య ఢిల్లీ ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 883,418, [1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 468వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 14973 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.04%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 971:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 86.81%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est. line feed character in |quote= at position 5 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Delaware 897,934 line feed character in |quote= at position 9 (help)

వెలుపలి లింకులు[మార్చు]


వెలుపలి లింకులు[మార్చు]