Coordinates: 28°40′35″N 77°13′30″E / 28.676314°N 77.224977°E / 28.676314; 77.224977

ఉత్తర ఢిల్లీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తర ఢిల్లీ జిల్లా
ఉత్తర ఢిల్లీ జిల్లా is located in ఢిల్లీ
ఉత్తర ఢిల్లీ జిల్లా
ఉత్తర ఢిల్లీ జిల్లా
భారతదేశంలో, ఢిల్లీ
Coordinates: 28°40′35″N 77°13′30″E / 28.676314°N 77.224977°E / 28.676314; 77.224977
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
విభాగంఢిల్లీ విభాగం
ప్రధాన కార్యాలయంఅలీపూర్ (ఢిల్లీ)
Government
 • Bodyఢిల్లీ ప్రభుత్వం
Area
 • Total59 km2 (23 sq mi)
Elevation
213 మీ (699 అ.)
Population
 (2011)
 • Total8,87,978
 • Density15,000/km2 (39,000/sq mi)
భాషలు
 • అధికార హిందీ, ఇంగ్లీష్, పంజాబీ
Time zoneUTC+5:30
లోకసభ నియోజకవర్గంఉత్తర ఢిల్లీ లోకసభ నియోజకవర్గం
స్థానిక స్వపరిపాలనఉత్తర ఢిల్లీ నగరపాలక సంస్థ

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో ఉత్తర ఢిల్లీ జిల్లా ఒకటి. గణాంకాలు 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 779,788.జనసంఖ్య 13,019, సదర్ బజార్, కొత్వాలి (ఢిల్లీ), సివిల్ లైంస్. ఉత్తరఢిల్లీ తూర్పు సరిహద్దులో యమునానది, నదీతీరంలో తూర్పు ఢిల్లీ, ఉత్తర, పశ్చిమ సరిహద్దులో వాయవ్య ఢిల్లీ, నైరుతీ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో ఈశాన్య ఢిల్లీ ఉన్నాయి.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 883,418, [1]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమానం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 468వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 14973 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.04%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 971:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 86.81%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

ఇవి కూడా చూడండి[మార్చు]

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]