Jump to content

కుప్వారా జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 34°31′12″N 74°15′00″E / 34.52000°N 74.25000°E / 34.52000; 74.25000
వికీపీడియా నుండి
కుప్వారా
జిల్లా, జమ్మూ కాశ్మీరు
కుప్వారాలోని బంగస్ వ్యాలీ
కుప్వారాలోని బంగస్ వ్యాలీ
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో కుప్వారా స్థానం
జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో కుప్వారా స్థానం
Coordinates (కుప్వారా): 34°31′12″N 74°15′00″E / 34.52000°N 74.25000°E / 34.52000; 74.25000
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
విభాగంకాశ్మీరు విభాగం
ప్రధాన కార్యాలయంకుప్వారా
Government
 • శాసనసభ నియోజకవర్గాలు5 : కర్నా, కుప్వారా, లోలాబ్, హంద్వరా, లంగేట్
జనాభా
 (2011)
 • మొత్తం8,70,354
జనాభా
 • అక్షరాస్యత75.60%
Time zoneUTC+05:30
Vehicle registrationJK-09
Websitehttp://kupwara.gov.in/

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని 20 జిల్లాలలో కుప్వారా ఒకటి. ఈ జిల్లా సముద్రమట్టానికి 5,300 మీ. ఎత్తులో ఉంది. కాశ్మీర్ లోయలో ఉత్తర సరిహద్దులో ఉంది. జిల్లా ఉత్తర సతిహద్దులో అత్యధికభాగం పాకిస్థాన్ పాలనలో ఉన్న కాశ్మీర్ సరిహద్దు, పశ్చిమ సరిహద్దులో బారాముల్లా జిల్లా ఉంది. జిల్లా భూభాంలో చాలా భాగం దట్టమైన అరణ్యాలు ఆక్రమించి ఉన్నాయి. హిమలయాలలో జన్మించిన కిషంగంగా నది జిల్లా తూర్పు, పశ్చిమంగా ప్రవహిస్తుంది. కుప్వారా జిల్లాలో 3 తెహసిల్స్ ఉన్నాయి :అవి హంద్వారా, కర్నాహ్, కుప్వారా.ఈ జిల్లా 11 బ్లాకులుగా విభజించబడింది : సోగం, తంగ్దర్, టీట్వల్, రాంహల్, కుప్వారా, రాజ్వర్, క్రల్పొరా, లంగతె, వావూరా, త్రెహ్గం, కలరూస్.[1] ఒక్కో బ్లాకులో పలు పంచాయితీలు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]

కుప్వారా జిల్లాలోని ప్రజలలో అత్యధికులు వ్యవసాయం ఉపాధిగా ఎంచుకున్నారు. అలాగే వ్యాపారం అభివృద్ధి దశలో ఉంది.[2]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 875,564, [3]
ఇది దాదాపు. ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 470 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 368 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 34.62%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 843 : 1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 66.92%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అల్పం

కుప్వారా జిల్లాలో అత్యధికంగా కాశ్మీరి ప్రజలు నివసిస్తున్నారు. అజాద్ కాశ్మీర్ సరిహద్దులలో గుజార్ ప్రజలు అధికంగా ఉన్నారు.

రాజకీయాలు

[మార్చు]

కుప్వారా జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: కర్నాహ్, కుప్వారా, లోలబ్, హంద్వారా, లంగతె.[6]

సరిహద్దులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
  2. Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Fiji 883,125 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Delaware 897,934
  6. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.

వెలుపలి లింకులు

[మార్చు]