పశ్చిమ ఢిల్లీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పశ్చిమ ఢిల్లీ జిల్లా
పశ్చిమ ఢిల్లీ జిల్లా is located in ఢిల్లీ
పశ్చిమ ఢిల్లీ జిల్లా
పశ్చిమ ఢిల్లీ జిల్లా
భారతదేశ పటంలో ఢిల్లీ
నిర్దేశాంకాలు: 28°39′39″N 77°06′03″E / 28.6608°N 77.1008°E / 28.6608; 77.1008Coordinates: 28°39′39″N 77°06′03″E / 28.6608°N 77.1008°E / 28.6608; 77.1008
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
ప్రధాన కార్యాలయంరాజౌరి గార్డెన్
ప్రభుత్వం
 • నిర్వహణనగరపాలకసంస్థ
 • లోకసభ సభ్యుడుపర్వేష్ సింగ్ వర్మ
విస్తీర్ణం
 • మొత్తం129 కి.మీ2 (50 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
219 మీ (719 అ.)
జనాభా
(2011)
 • మొత్తం2,543,243
 • సాంద్రత20,000/కి.మీ2 (51,000/చ. మై.)
భాషలు
 • అధికారపంజాబీ, హిందీ
కాలమానంUTC+5:30
లోకసభ నియోజకవర్గంపశ్చిమ ఢిల్లీ లోకసభ నియోజకవర్గం
స్తానిక స్వపరిపాలనపశ్చిమ ఢిల్లీ నగరపాలక సంస్థ

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో పశ్చిమ ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో నైరుతి డిల్లీ జిల్లా, తూర్పు సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, మధ్య ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో నైరుతి ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఝజ్జర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 129 చ.కి.మీ. జనసాంధ్రత 14,000, జనసంఖ్య 1,743,980. జిల్లాలో అక్షరాశ్యులు 1,301,252, పురుషులు 949,750, స్త్రీలు 794,230, 0-6 వయసు పిల్లలు 203,528, వీరిలో బాలురు 109,526, బాలికలు 94,002. అక్షరాస్యత 70%, వీరిలో పురుషుల అక్షరాస్యత 739,572, స్త్రీల అక్షరాస్యత 561,680.

జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది : పటేల్ నగర్, రాజౌరీ గార్డెన్, పంజాబీ బాఘ్. జిల్లాలో ప్రధాన నివాస, వ్యాపార కేంద్రాలు జనకపురి, తిలక్ నగర్ (కొత్త ఢిల్లీ).

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,531,583,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నెవాడా నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 169 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 19625 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.91%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 876:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే. అల్పం
అక్షరాస్యత శాతం. 87.12%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఇవి కూడా చూడండి[మార్చు]

 • ఢిల్లీ జిల్లాలు
 • బలి నగర్
 • మీరా బాగ్
 • నిజాఫ్గఢ్
 • ఇందిరా మహాత్మా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
 • అశోక్ నగర్ (ఢిల్లీ)
 • తిలక్ నగర్ (ఢిల్లీ)
 • జానకీపూర్
 • వికాస్పురి
 • పశ్చిమ్ విహార్
 • పంజాబీ బాగ్
 • రాజౌరి గార్డెన్
 • ధౌలా కౌన్
 • పటేల్ నగర్
 • ద్వారకా (ఢిల్లీ)
 • దశరథ్ పూరీలను
 • దక్షిణ ఢిల్లీ
 • హరి నగర్
 • సుభాష్ నగర్
 • ఉత్తమ్ నగర్
 • షాదీపూర్ డిపో (బల్జిత్ నగర్, కట్పుతలీ కాలనీ)
 • నరైనా ఇండ్. ఏరియా
 • కీర్తి నగర్
 • సరస్వతి గార్డెన్

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html

సరిహద్దులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]