కిష్త్వార్ జిల్లా
Appearance
కిష్త్వార్ | |
---|---|
Coordinates (కిష్త్వార్): 33°18′46″N 75°46′10″E / 33.312683°N 75.769447°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
ముఖ్య పట్టణం | జమ్మూ |
ప్రధాన కార్యాలయం | కిష్త్వార్ |
తహసీల్సు | 1. కిష్త్వార్ 2. చాట్రూ 3. మార్వా 4. పద్దర్ 5. వార్వాన్ 6. నాగ్సేని 7. ద్రాబ్‌షల్లా 8. బుంజ్వా 9.మొఘల్మైదాన్ 10. దచన్ 11. మచైల్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 2 |
విస్తీర్ణం | |
• మొత్తంం | 7,737 కి.మీ2 (2,987 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తంం | 2,30,696 |
• జనసాంద్రత | 30/కి.మీ2 (77/చ. మై.) |
జనాభా | |
• అక్షరాస్యత | 56.2% |
• లింగ నిష్పత్తి | 920 |
Time zone | UTC+05:30 |
Vehicle registration | JK-17 |
జాతీయ రహదారులు | ఎన్ఎచ్-244 |
Website | http://kishtwar.nic.in/ |
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో కిష్త్వర్ జిల్లా ఒకటి. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని అత్యల్ప జనసాంధ్రతలో ఇది 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో కార్గిల్, లెహ్ జిల్లాలు ఉన్నాయి.[2]
పాలనా విభాగాలు
[మార్చు]కిష్త్వర్ జిల్లాలో 9 బ్లాకులు ఉన్నాయి ; మారాహ్, వర్వన్, డాచన్, కిష్త్వార్, నాగ్సని, డ్రాబ్షాల, ఇండర్వల్, చాట్రో, పద్దర్.[3] ఒక్కో బ్కాలులో పలు పనచాయితీలు ఉన్నాయి.
కిష్త్వర్ సబ్- డిస్ట్రిక్
- కిష్త్వార్ తెహ్సిల్
- పడ్డర్ తెహ్సిల్
- మార్వా తెహ్సిల్
- చాట్రో తెహ్సిల్
- మార్వా సబ్ డిస్ట్రిక్
- వార్వన్ తెహ్సిల్
- మార్వబ్ తెహ్సిల్
- డాచన్ తెహ్సిల్
- పద్దర్ సబ్ డిస్ట్రిక్
- జంస్కర్ సరిహద్దులో ఉన్న పద్దర్ తెహ్సిల్ జిల్లాకు చాలా దూరంలో ఉంది. దీని పక్కన " సికిల్ మూన్ పీక్ " ఉంది.
రాజకీయాలు
[మార్చు]కిష్త్వర్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: ఇందర్వాల్, కిష్త్వార్.[4] మర్వా 12 పంచాయితీలు ఉన్నాయి: నౌపాచి, నౌగం, యుర్దు, పెత్గం, రానీ ఎ, రానీ బి, క్వుదర్నాబి, చంజర్, డెహ్రన, హంజల్, టెల్లర్
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 227,976 |
ఇది దాదాపు. | వనౌటు దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 586వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 125 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.06%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 47.96%. (పురుషులు 58.66%, స్త్రీలు 36.55%]. |
జాతీయ సరాసరి (72%) కంటే. |
ప్రఖ్యాత వ్యక్తులు
[మార్చు]- మొహమ్మద్ రంజాన్
- కవి అంబిర్దిన్
- 'కవి అహద్ తక్
- తాసీఫ్ అలి మాలిక్ - ఇన్నోవతర్
జిల్లా సరిహద్దుల
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "About District, District Kishtwar, Government of Jammu and Kashmir". Retrieved 7 August 2020.
- ↑ 2.0 2.1 2.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts Archived 2008-09-10 at the Wayback Machine dated 2008-03-13, accessed 2008-08-30
- ↑ "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Archived from the original on 2008-10-22. Retrieved 2008-08-28.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Vanuatu 224,564 July 2011 est.
వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Kishtwar districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- kishtwar.nic.in
- Kishtwar.com Archived 2020-12-25 at the Wayback Machine