జమ్మూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jammu

جموں
జమ్ము
నగరం
జమ్ము నగరం, తవి నది
జమ్ము నగరం, తవి నది
కాశ్మీర్ పటంలో జమ్మూ ప్రాంతం (1నుండి 5 వరకు)
కాశ్మీర్ పటంలో జమ్మూ ప్రాంతం (1నుండి 5 వరకు)
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీర్
జిల్లాలుజమ్మూ (నగరం), దోడా, రంబన్, రియాసీ, కిష్త్వార్, ఫూంఛ్, రాజౌరీ, ఊధంపూర్, సంబా
స్థాపనక్రీ. పూ 14వ శతాబ్ది
స్థాపించిన వారుదుగ్గర్ రాజు
పేరు వచ్చినవిధముBrave Dogras
కేంద్రంజమ్మూ (నగరం)
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంకేంద్రీకృత
 • నిర్వహణరాష్ట్ర ప్రభుత్వం
విస్తీర్ణం
 • మొత్తం222,200 కి.మీ2 (85,800 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
305 మీ (1,001 అ.)
జనాభా
 • మొత్తం13,790,678
 • సాంద్రత62/కి.మీ2 (160/చ. మై.)
భాషలు
 • అధికారికం
ప్రామాణిక కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక రేఖాంశం)
వాహనాల నమోదు కోడ్JK02-
జాలస్థలిwww.jammu.nic.in

జమ్మూ /ˈɑːm/ (డోగ్రీ: जम्मू, ఉర్దూ جموں About this sound pronunciation , పంజాబీ: ਜੰਮੂ), ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మూడు పరిపాలనా విభాగాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని "దుగ్గర్ దేశం" అని కూడా పిలుస్తారు. జమ్మూ (నగరం), దోడా, రంబన్, రియాసీ, కిష్త్వార్, ఫూంఛ్, రాజౌరీ, ఊధంపూర్, సంబాలు ఈ ప్రాంతంలోని జిల్లాలు. ఈ ప్రాంతం చాలావరకూ కొండలతోనూ, పర్వతాలతోనూ నిండి ఉంటుంది. కాశ్మీర్ లోయని హిమాలయాల్ని వేరుచేసే పిర్ పంజాల్ పర్వతశ్రేణి కూడా ఇక్కడే ఉంది. చీనాబ్ ప్రధాన నది.

జమ్మూ పట్టణం (అధికారికనామం జమ్మూ-తావి) జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రపు శీతాకాలపు రాజధాని. దీనిని "గుళ్ళ పట్టణం (City of Temples)"గా కూడా పిలుస్తారు. ఇచ్చట అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో కటరాలోని వైష్ణోదేవి ఆలయం ఒకటి.

జమ్మూ ప్రాంతంలో అత్యధికులు హిందువులు. ముస్లింలు, సిక్కులు కూడా అధికసంఖ్యలో ఉన్నారు.

భౌగోళికం[మార్చు]

జమ్మూకి ఉత్తరాన కాశ్మీరు, తూర్పున లడఖ్, దక్షిణాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పడమట నియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీరు (భారతదేశం లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అని పిలిస్తే, పాకిస్తాన్ లో స్వతంత్ర కాశ్మీరు అనిపిస్తారు) ఉన్నాయి. ఉత్తరాన కాశ్మీరు లోయకీ, దక్షిణాన దామన్ కోహ్ మైదానం మధ్యలోని శివాలిక్ పర్వతాలే జమ్మూ అంతటా ఉన్నాయి. పీర్ పంజాల్ శ్రేణి, త్రికూట పర్వతాలు, తవి నది ఈ ప్రాంత సౌందర్యానికి వన్నె తెస్తున్నాయి.

చరిత్ర[మార్చు]

జనాభా వివరాలు[మార్చు]

దస్త్రం:Jammu division with districts as on Nov 2012.pdf
Jammu division with all districts (red font) and sub-districts, as on Nov 2012. Only Indian-administered areas shown.

20111 నాటికి జమ్మూ ప్రాంతంలోని జిల్లాల జనాభాలు ఇలా ఉన్నాయి.

జిల్లా జిల్లా కేంద్రం వైశాల్యం (చకిమీ) జనాభా
2001 జనగణన
జనాభా
2011 జనగణన
కఠువా జిల్లా కఠువా 2,651 5,50,084 6,15,711
జమ్మూ జిల్లా జమ్మూ (నగరం) 3,097 13,43,756 15,26,406
సంబా జిల్లా సంబా 2,45,016 3,18,611
ఉధంపూర్ జిల్లా ఉధంపూర్ 4,550 4,75,068 5,55,357
రియాసీ జిల్లా రియాసీ 2,68,441 3,14,714
రాజౌరీ జిల్లా రాజౌరీ 2,630 4,83,284 6,19,266
ఫూంఛ్ జిల్లా ఫూంఛ్ 1,674 3,72,613 4,76,820
దోడా జిల్లా దోడా 11,691 3,20,256 4,09,576
రంబన్ జిల్లా రంబన్ 1,80,830 2,83,313
కిష్త్వార్ జిల్లా కిష్త్వార్ 1,90,843 2,31,037

జిల్లాలు[మార్చు]

దర్శనీయ స్థలాలు[మార్చు]

వైష్ణో దేవి గుడి[మార్చు]

జమ్మూలోని పండుగలు[మార్చు]

విద్య[మార్చు]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జమ్మూ&oldid=3045664" నుండి వెలికితీశారు