నంద్ నగ్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nand Nagari
Country India
StateDelhi
Languages
 • OfficialHindi
Time zoneUTC+5:30 (IST)
Urban Local BodyMCD

నంద్ నగ్రి, ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ జిల్లా, షహదారా జిల్లాల రెండింటికి పరిపాలనా ప్రధాన కార్యాలయ కేంద్ర స్థానం.ఇది భోపురా సరిహద్దుకు సమీపంలో ఉంది.ఇక్కడ అనేక పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.ఇది తూర్పు ఢిల్లీ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రాంతం.[1][2]

చరిత్ర

[మార్చు]

ఈ కాలనీకి 1977 ఆ ప్రాంతంలో వేరే పేరు ఉంది.ఆ సమయంలో దిల్షాద్ గార్డెన్లో కొంత భాగం, నంద్ నగరి, సుందర్ నగరి ఒకటే. కాని కొన్ని కారణాల వల్ల అవి మూడు భాగాలగా జంతా ఫ్లాట్, సుందర్ నగరి, నంద్ నగరీలుగా విభజించారు. ముస్లిం జనాభా ప్రజలు ఎక్కువుగా నివసిస్తున్నారు. సుందర్ నగరి, జంత ఫ్లాట్ లోని ఉన్నత సమాజ ప్రజలు హిందూ జనాభా ఎక్కువ మంది నంద్ నగరిలో నివసిస్తున్నారు.

జనాభా

[మార్చు]

గరిష్ట జనాభా హిందూవులు ఎక్కువుగానూ, కొంతమంది ముస్లింలు, ఇతర మతస్థులు నివస్తున్నారు.

పట్టణంలో వైద్యశాలలు

[మార్చు]

పట్టణం పరిధిలో ప్రభుత్వ అల్లోపతిక్ డిస్పెన్సరీలు రెండు, ప్రభుత్వ ఆయుస్ డిస్పెన్సరీ ఒకటి,ఇఎస్ఐ డిస్పెన్సరీలు 4 ఉన్నాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. https://mcdonline.nic.in/
  2. "East Delhi Municipal Corporation". mcdonline.nic.in. Retrieved 2020-12-30.
  3. "ESI Dispensary, Nand Nagri | National Health Portal Of India". www.nhp.gov.in. Archived from the original on 2022-08-09. Retrieved 2020-12-30.

వెలుపలి లంకెలు

[మార్చు]