Coordinates: 33°53′N 74°55′E / 33.88°N 74.92°E / 33.88; 74.92

పుల్వామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుల్వామా
పుల్వాం
పుల్వామా is located in Jammu and Kashmir
పుల్వామా
పుల్వామా
జమ్మూ కాశ్మీర్‌లో పుల్వామా స్థానం
పుల్వామా is located in India
పుల్వామా
పుల్వామా
పుల్వామా (India)
Coordinates: 33°53′N 74°55′E / 33.88°N 74.92°E / 33.88; 74.92
భారతదేశం భారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాపుల్వామా
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyపుల్వామా మున్సిపల్ కౌన్సిల్
Area
 • Total30.63 km2 (11.83 sq mi)
 • Rank4
Elevation
1,630 మీ (5,350 అ.)
Population
 (2011)
 • Total18,440
 • Rank4
 • Density600/km2 (1,600/sq mi)
Demonymపుల్వామియన్
భాషలు
 • అధికారకాశ్మీరీ
Time zoneUTC+5:30
Area code91-1933
Vehicle registrationJK13
లింగనిష్పత్రి913
Websitewww.pulwama.gov.in

పుల్వామా, (దీనిని పురాతన కాలంలో పన్వంగం అని పిలుస్తారు.[1] తరువాత పుల్గాంఅని పిలిచేవారు.) [2]భారతదేశ ఉత్తర కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇది ఒక నగరం, పురపాలక సంఘం.ఇది వేసవిరాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 25 కి.మీ.దూరంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

పుల్వామా 32°53′N 74°55′E / 32.88°N 74.92°E / 32.88; 74.92.వద్ద ఉంది.[3] సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు1,630మీ. (53,50అ) ఉంది.సగటు వర్షపాతం సంవత్సరానికి 505.3 మి.మీ.గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C వరకు చేరుకుంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6°C వరకు తగ్గుతుంది.పుల్వామా ఇతరజిల్లాల మాదిరిగా వార్షిక హిమపాతాన్ని పొందుతుంది, కానీ ఇది కనిష్ఠంగా ఉంటుంది.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పుల్వామాలో 18,440 జనాభా ఉంది.వారిలో 10,070 మంది పురుషులు కాగా,8,370 మంది మహిళలు ఉన్నారు.[4] 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3,167, ఇది పుల్వామా మొత్తం జనాభాలో 17.17%.స్త్రీల లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 889కు వ్యతిరేకంగా 831గా ఉంది.పుల్వామాలో పిల్లల లింగనిష్పత్తి 718, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సగటు 862 తో పోలిస్తే. పుల్వామా నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.16% కంటే 91.18% ఎక్కువగాఉంది. [5]

మతం[మార్చు]

జనాభాలో ఎక్కువ భాగం ఇస్లాంను అనుసరిస్తుంది.ఇది మొత్తం పట్టణ జనాభాలో 94.59%గా ఉంది.ఇతర మైనారిటీ మతాలు హిందూ 4.63%, సిక్కు 0.34%, క్రైస్తవమతం 0.17%, బౌద్ధమతం 0.02%, జైనులు 0.01%. ఉన్నారు. 0.24% మంది ప్రజలు తమ మతాన్ని ప్రకటించలేదు.[5]

విద్య సౌకర్యాలు[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

  1. Jasbir Singh (2004). The economy of Jammu & Kashmir. Radha Krishan Anand & Co. ISBN 9788188256099. Retrieved 2010-12-02. The original name of Pulwama was Panwangam, which comprised four local namely, Malikpora, Dangerpora, Chatapora, Dalipora.
  2. Parvéz Dewân (2004). Parvéz Dewân's Jammû, Kashmîr, and Ladâkh: Kashmîr. Manas Publications. ISBN 9788170491798. Retrieved 2010-12-02. The original name of Pulwama city(from which the district takes its name) was Panwangam. Over the centuries it got shortened to Pulgam. This in turn gradually changed to Pulwama.
  3. Falling Rain Genomics, Inc - Pulwama
  4. https://censusindia.gov.in/2011census/dchb/0112_PART_B_DCHB_PULWAMA.pdf
  5. 5.0 5.1 "Pulwama Population Census 2011 - 2019". census2011.co.in. Retrieved 17 February 2019.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పుల్వామా&oldid=4136830" నుండి వెలికితీశారు