ఈశాన్య ఢిల్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
North East Delhi
उत्तर पूर्व दिल्ली
District
Location of North East Delhi district in Delhi
Location of North East Delhi district in Delhi
Country  India
State Delhi
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకం Administrative Division
 • Lok Sabha constituencies North East Delhi
 • Vidhan Sabha constituencies Karawal Nagar, Mustafabad, Seelampur, etc
విస్తీర్ణం
 • District 62
జనాభా (2011)[1]
 • District 2
 • సాంద్రత 36
 • Urban 2
 • Rural 21
Demographics
 • Population Growth 26.78%
 • Literacy 83.09%
 • Sex Ratio 886
Languages
 • Official Hindi, English
సమయప్రాంతం IST (UTC+5:30)
వెబ్‌సైటు Official Website

కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో ఈశాన్యఢిల్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది, ఉత్తర మరియు తూర్పు సరిహద్దులలో ఘజియాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తూర్పు ఢిల్లీ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో ఉత్తర ఢిల్లీ ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,241,624
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[2][3]
640 భారతదేశ జిల్లాలలో. 202వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 36155 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.78%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 83.09%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

పట్టణాలు మరియు గ్రామాలు[మార్చు]

ఈశాన్య డిల్లీ జిల్లాలోని పట్టణాలు: :[4]

 • బాబర్ పుర్
 • దయాళ్ పుర్
 • గికల్ పుర్
 • మనోడ్లి
 • నంద నగరి
 • సుందర్ నగరి
 • సీమాపురి
 • దిల్షాద్ గార్డెన్
 • జ్ఫ్రబాద్, ఢిల్లీ జఫ్రాబాద్
 • జీవన్ పుర్ (జొహ్రి పుర్)
 • కరవాల్ నగర్
 • ఖజూరి ఖాస్
 • మీర్ పుర్ టర్క్
 • ముస్తాఫాబాద్ (ఢిల్లీ )
 • సాదత్ పుర్ గుజ్రాన్
 • న్యూ ఉస్మాన్పూర్
 • జియావుద్దీన్ పుర్

ఈశాన్య ఢిల్లీ గ్రామాలు నిర్వహణా పరంగా 3 విభాగాలుగా విభజించబడ్డాయి: షహ్దర, సీమా పురి, మండోలి మరియు సీలంపూర్ (12 గ్రామాలు) :[5]

 • బదర్ పూర్ ఖాదర్
 • పుర్ ఢిల్లీ
 • పుర్ షహ్దర
 • సబ పుర్ ఢిల్లీ
 • సబ పుర్ షహ్దరా
 • బగియాబాద్ ( ఢిల్లీ)
 • సాదత్ పుర్ ముసల్మనన్
 • బిహారీ పుర్
 • షేర్ పుర్
 • గర్హి మెండు
 • తుఖ్మిర్ పుర్
 • ఖాన్ పుర్ ధాని

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "North East Delhi District : Census 2011 data". Census Organization of India. 2011. Retrieved December 31, 2013. 
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. 
 4. "2001 Census of India: List of Towns by District: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. p. 1. 
 5. "2001 Census of India: List of Villages by District and Tehsil: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. pp. 2–3. 

వెలుపలి లింకులు[మార్చు]


Coordinates: 28°41′37″N 77°18′26″E / 28.6936°N 77.3073°E / 28.6936; 77.3073

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]