Jump to content

రెండవ షాజహాన్

వికీపీడియా నుండి
రెండవ షాజహాన్
12వ మొఘల్ చక్రవర్తి
పరిపాలన6 జూన్ – 19 సెప్టెంబరు 1719
Coronation8 జూన్ 1719 at ఎర్రకోట, ఢిల్లీ
పూర్వాధికారిరఫీయుల్ దర్జత్
ఉత్తరాధికారిమొహమ్మద్ షా
రాజప్రతినిధిసయ్యద్ సోదరులు (1719)
జననంజూన్ 1696
మరణం19 సెప్టెంబరు 1719 (23 సం.)
బిద్యాపూర్, ఫతేపూర్ సిక్రీ వద్ద
Burial
ఖ్వాజా కుత్బుద్దీన్ కమాల్ సమాధి మందిరం, డిల్లీ
వంశములేదు
Names
రఫీయుద్దీన్ ముహమ్మద్ రఫీయుద్దౌలా షాజహాన్
రాజవంశంతైమూరు వంశం
తండ్రిరఫీయుస్ షాన్
తల్లినూరున్నీసా బేగం

రెండవ షాజహాన్ (1698 జూన్ 19 - 1719 సెప్టెంబరు ) యొక్క పుట్టినప్పటి పేరు రఫీయుద్దౌలా. 1719 లో కొంతకాలం రెండవ షాజహాన్ మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన తన సోదరుడు రఫీయుల్ దర్జత్ మరణించిన తరువాత చక్రవర్తిగా ప్రకటించబడ్డాడు. ఆయనను సయ్యద్ సోదరులు బాద్షాగా ప్రకటించారు.

జీవితగాధ

[మార్చు]

సయ్యద్ సోదరులు ఆగ్రాను దోచుకుని పెద్ద మొత్తంలో ఒకప్పుడు షాజహాన్ భార్య అయిన ముంతాజ్ మహల్ వ్యక్తిగత సంపదను స్వాధీనం చేసుకున్నారు. అందువలన వారిని ఎర్రకోట వైపు రావడానికి అనుమతించబడలేదు. మామ నేకూసయ్యర్‌ను ఓడించి ఆగ్రాకోటను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఆయన పాలనలో ప్రధాన్యత కలిగిన విషయంగా భావించబడుతుంది. .[1] 1719 సెప్టెంబరు 19న ఆయన సోదరుని వలెనే రెండవ షాజహాన్ 23వ సంవత్సరంలో ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని, హత్యచేయబడడం కాని జరిందని భావిస్తున్నారు. .[1] ఆయన ఖ్వాజా కుతుబుద్దీన్ కమాల్ సమాధిమందిరంలో సమాధి చేయబడ్డాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "delhi11". Royalark.net. Retrieved 2014-02-08.

వెలుపలి లింకులు

[మార్చు]

Media related to రెండవ షాజహాన్ at Wikimedia Commons

అంతకు ముందువారు
Rafi Ul-Darjat
Mughal Emperor
1719
తరువాత వారు
Muhammad Shah