మూడవ షాజహాన్
స్వరూపం
| Shah Jahan III | |||||
|---|---|---|---|---|---|
| Mughal Emperor | |||||
| పరిపాలన | 10 December 1759 – 10 October 1760 | ||||
| పట్టాభిషేకం | 10 December 1759 | ||||
| పూర్వాధికారి | Alamgir II | ||||
| ఉత్తరాధికారి | Shah Alam II | ||||
| జననం | 1711 | ||||
| మరణం | 1772 | ||||
| Spouse | Sadat begum | ||||
| వంశము | Mirza Sa'adat Bakht Bahadur Mirza Ikram Bahadur | ||||
| |||||
| రాజ్యం | Timur | ||||
| తండ్రి | Muhi-us-Sunnat Mirza | ||||
| తల్లి | Rushqimi begum | ||||
| మతం | Islam | ||||
మొఘల్ వంశానికి చెందిన చక్రవర్తులలో మూడవ షాజహాన్ (1711-1772) (شاه جہان ۳) (ముహి-ఉల్-మిల్లత్) ఒకరు. ఆయన " ముహి- ఉస్- సున్నత్" (ముహమ్మద్ కాం బక్ష్). ముహమ్మద్ కాం బక్ష్ ఔరంగజేబు చిన్నకుమారుడు. ఆయన మొఘల్ సింహాసనాన్ని 1759 డిసెంబర్‌న అధిష్ఠించాడు. ఆయన పలు చిక్కుల మధ్య " మూడవ ఘజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ " సాయంతో ఢిల్లీ సింహాసనన్ని అధిష్ఠించాడు. అయినప్పటికీ త్వరలోనే మరాఠీ సర్దారులు ఆయనను ఢిల్లీ సింహాసనం నుండి బహిష్కరించబడ్డాడు.[1]