దక్షిణ గారో హిల్స్ జిల్లా
స్వరూపం
(సౌత్ గరో హిల్స్ నుండి దారిమార్పు చెందింది)
దక్షిణ గారో హిల్స్ జిల్లా
దక్షిణ గారో | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | బాఘ్మార |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,850 కి.మీ2 (710 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 99,105 |
• జనసాంద్రత | 54/కి.మీ2 (140/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 53% |
Website | అధికారిక జాలస్థలి |
దక్షిణ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 1992 లో ఏర్పాటు చేయబడిన ఈ జిల్లా మేఘాలయ రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.
భగోళికం
[మార్చు]దక్షిణ గారో హిల్స్ జిల్లా ప్రధానకార్యాలం బాఘ్మార వద్ద ఉన్నది. జిల్లా వైశాల్యం 1850. ఒకప్పుడు జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్థుతం అవి 3 గా మార్చబడ్డాయి.
ఆర్ధికరంగం
[మార్చు]2006 లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతీయ 250 వెనుకబడిన జిల్లాలలో దక్షిణ గారో హిల్స్ జిల్లా ఒకటి అని భావిస్తున్నారు. .[1] బ్యావర్డ్ రీజంస్ గ్రాంటు ఫండ్ నుండి నిధులు అందుకుంటున్న 3 మేఘాలయ జిల్లాలలో ఇది ఒకటి.[1]
విభాగాలు
[మార్చు]నిర్వహణా విభాగాలు
[మార్చు]దక్షిణ గారో హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడ్జింది.[2]
పేరు | ప్రధానకార్యాలయాలు | జనసంఖ్య | ప్రాంతం |
బఘ్మరా | బఘ్మరా | ||
చొక్పాట్ | చొక్పాట్ | ||
గసుయాపరా | నాగరాజొరా | ||
రొగర | రొగర |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.
{{cite map}}
: CS1 maint: unrecognized language (link)