ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Faizabad జిల్లా

फ़ैज़ाबाद ज़िला

ضلع فیض آباد
Uttar Pradesh లో Faizabad జిల్లా స్థానము
Uttar Pradesh లో Faizabad జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముFaizabad
ముఖ్య పట్టణంFaizabad
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుFaizabad
విస్తీర్ణం
 • మొత్తం2,799 కి.మీ2 (1,081 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం24,68,371
 • సాంద్రత880/కి.మీ2 (2,300/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత69.57 per cent
 • లింగ నిష్పత్తి961
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్ జిల్లా (హిందీ:फ़ैज़ाबाद ज़िला) (ఉర్దు:ضلع فیض آباد) ఒకటి. ఫైజాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,764 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,468,371.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,468,371,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 178వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1054 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.16%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 961:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 70.63%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

విద్య[మార్చు]

1975లో లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (రాష్ట్ర అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం) స్థాపించబడింది. దానికి తరువాత డాక్టర్ రాం మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం అని పేరు మార్చబడింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)

Faizabad District was a capital of Awadh region during Nawab Period.

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Faizabad-geo-stub