తరణ్‌తరణ్ సాహెబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరణ్‌ తరణ్ జిల్లా
ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲ੍ਹਾ
జిల్లా
Located in the western side of the state
Location in Punjab, India
భౌగోళికాంశాలు: 31°27′36″N 74°55′48″E / 31.46000°N 74.93000°E / 31.46000; 74.93000Coordinates: 31°27′36″N 74°55′48″E / 31.46000°N 74.93000°E / 31.46000; 74.93000
Country  India
State Punjab
పేరు పెట్టబడినది The boat that takes one across (the ocean of existence)
Headquarters Tarn Taran Sahib
ప్రభుత్వం
 • Deputy commissioner Harmesh Singh Pabla
విస్తీర్ణం
 • మొత్తం 2
జనాభా (2011)‡[›]
 • మొత్తం 1
 • సాంద్రత 460
Languages
 • Official Punjabi
సమయప్రాంతం IST (UTC+5:30)
Literacy 69.4%
Tarn Taran district showing tehsils along with their headquarters, and surrounding districts.

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో తరణ్‌తరణ్ సాహెబ్ (పంజాబి : ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲਾ) జిల్లా ఒకటి. జిల్లాలో తరణ్ తరణ్ మరియు పట్టి పట్టణాలు ఉన్నాయి. తరణ్ తరణ్ సిఖ్ఖులకు పవిత్రప్రదేశం. 2006లో గురు అర్జున్ దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబు గత ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కృషి కారణంగా ఈ జిల్లా అమృత్‌సర్ జిల్లా నుండి కొంతభూభాగం వేరిచేసి ఈ జిల్లా రూపొందించబడింది. పంజాబు రాష్ట్రం లోని 19వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో 3 తాలూకాలు ( పట్టి, ఖాదూర్ సాహిబ్ మరియు తరణ్ తరణ్) ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పోలీస్ సూపరిండెంటు, అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషంస్ జడ్జ్, ది చీఫ్ జ్యుడీషియల్ మెగిస్ట్రేట్, సివిల్ సర్జన్, డిస్ట్రిక్ ఎజ్యుకేషనల్ ఆఫీసర్, ఇంప్రూవ్‌మెంటు ట్రస్ట్ మరియు మునిసిపల్ కౌంసిల్ సహకారంతో డెఫ్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

పట్టణాలు మరియు గ్రామాలు[మార్చు]

గ్రామాలు మరియు టార్న్ తరణ్ జిల్లా పట్టణాలకు ఉన్నాయి:

 • పట్టి (పంజాబ్)
 • ఖాదుర్ సాహిబ్
 • కైరన్
 • చబల్ కలాన్
 • నౌషెరా పన్నున్
 • మోహంపూర్ ( పంజాబ్)
 • షెరాన్
 • సరహలి
 • భిఖివిండ్
 • ఖల్రా
 • జండోకె
 • వాన్
 • ఖేమ్ కరణ్
 • గోయింద్వల్ సాహిబ్
 • పంజ్వర్
 • చొహ్ల సాహిబ్
 • తేజ సింఘ్వాలా
 • చిన
 • సుర్ సింగ్వాలా
 • చీమా కలాన్
 • సర్లి కలాన్
 • సర్లి ఖుర్ద్
 • థథి ఖర
 • నర్లి
 • నర్ల
 • వల్తొహ
 • ఖల్ర
 • గగ్గొబుయ
 • నౌరంగ్బాద్
 • పలసౌర్
 • పధరి కలాన్
 • పధరి ఖుర్ద్
 • పహువిండ్
 • చెల
 • ఘర్యాలా
 • చీమా ఖుర్ద్
 • సారై అమానత్ ఖాన్
 • గండివిండ్
 • బగ్రైన్
 • టర్ సాహిబ్
 • రత్తోకె
 • వర్పల్
 • బాలా చక్
 • గొహల్వార్ వర్పాల్
 • పాండవులకు (పంజాబ్)
 • సైడో
 • అమిషాహ్
 • మారి మేఘుడు
 • సోహాల్
 • లాలూ ఘుమ్మన్
 • కిలా కవి సంతోక్ సింగ్ సమీక్ష (గతంలో సారై నూర్దిన్)
 • డాల్
 • అలివాల్
 • గజల్
 • వైరొవాల్
 • థతి జైమల్ సింగ్
 • ఉత్తర అస్సల్
 • మొఘల్ చక్ పన్నౌన్
 • ఫలించలేదు పొఇన్ (అప్నీత్ సింగ్ వాలా)
 • మొఘల్ చక్ గిల్
 • కేడ్ గిల్
 • కక్క కండియాలా
 • సుఖ సింగ్ (మారి కంబొక్)

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,120,070, [1]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 413వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 416 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.28%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 898:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 69.4%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ఇవికూడా చూడండి[మార్చు]

 • తరణ్ తరణ్ పాత్లమెంటరీ నియోజకవర్గం

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.  line feed character in |quote= at position 7 (help)
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567  line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు[మార్చు]