తరన్ తారన్ జిల్లా
Jump to navigation
Jump to search
తరన్ తారన్ జిల్లా ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲ੍ਹਾ | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
ఎగువ: గురుద్వారా శ్రీ తరన్ తరణ్ సాహిబ్ దిగువ: హరికే వెట్‌ల్యాండ్‌లో పక్షులు | ||||
![]() పంజాబ్‌లో స్థానం | ||||
దేశం | ![]() | |||
రాష్ట్రం | Punjab | |||
పేరు వచ్చినవిధం | భవసాగరాన్ని తరింపజేసే నావ అని అర్థం | |||
ముఖ్య పట్టణం | తరన్ తారన్ సాహిబ్ | |||
విస్తీర్ణం | ||||
• మొత్తం | 2,414 km2 (932 sq mi) | |||
జనాభా వివరాలు (2011)‡[›] | ||||
• మొత్తం | 1,120,070 | |||
• సాంద్రత | 460/km2 (1,200/sq mi) | |||
భాషలు | ||||
• అధికారిక | పంజాబీ | |||
కాలమానం | UTC+5:30 (IST) | |||
అక్షరస్యత | 69.4% |
పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో తరన్ తారన్ జిల్లా (పంజాబి : ਤਰਨ ਤਾਰਨ ਜ਼ਿਲਾ) ఒకటి. జిల్లాలో తరన్ తారన్, పట్టి పట్టణాలు ఉన్నాయి. తరన్ తారన్ సిఖ్ఖులకు పవిత్రప్రదేశం. 2006లో గురు అర్జున్ దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబు ప్రభుత్వం, అమృత్‌సర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. పంజాబు రాష్ట్రంలో 19వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో 3 తాలూకాలు (పట్టి, ఖాదూర్ సాహిబ్, తరన్ తారన్) ఉన్నాయి. జిల్లా యంత్రాంగం పోలీస్ సూపరిండెంటు, అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జ్, ది చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సివిల్ సర్జన్, డిస్ట్రిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇంప్రూవ్‌మెంటు ట్రస్ట్, మునిసిపల్ కౌన్సిల్ సహకారంతో డెఫ్యూటీ కమీషనర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
పట్టణాలు, గ్రామాలు[మార్చు]
తరన్ తారన్ జిల్లా లోని పట్టణాలు గ్రామాలు
|
|
|
|
|
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,120,070,[1] |
ఇది దాదాపు. | సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 413వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 416 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.28%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 898:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 69.4%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ఇవికూడా చూడండి[మార్చు]
- తరన్ తారన్ పార్లమెంటరీ నియోజకవర్గం
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Cyprus 1,120,489 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Rhode Island 1,052,567

Wikimedia Commons has media related to Tarn Taran district.
![]() |
అమృత్‌సర్ జిల్లా | ![]() | ||
పాకిస్థాన్ ' | ![]() |
కపూర్తలా జిల్లా | ||
| ||||
![]() | ||||
ఫిరోజ్పూర్ జిల్లా |