కొండగోయన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చత్తీస్‌గఢ్ రాష్ట్ర 27 జిల్లాలలో కొండగోయాన్ జిల్లా ఒకటి. బస్తర్ జిల్లాలో కొంతభాగం వేరుచేసి ఈ జిల్లా 2012 జనవరి 24 న రూపొందించబడింది. [1]జిల్లా కేంద్రంగా కొండగోయన్ పట్టణం ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Blocks of Kondagaon, Chhattisgarh". National Panchayat Directory. Ministry of Panchayati Raj. మూలం నుండి 2013-10-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-07-20.

వెలుపలి లికులు[మార్చు]