మైంపూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mainpuri జిల్లా

मैनपुरी ज़िला
میںپوری ضلع
Uttar Pradesh లో Mainpuri జిల్లా స్థానము
Uttar Pradesh లో Mainpuri జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముAgra
ముఖ్య పట్టణంMainpuri
మండలాలు3
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుMainpuri
విస్తీర్ణం
 • మొత్తం2,745 కి.మీ2 (1,060 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం18,47,194 [1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత78.26%.[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో మైంపూరి జిల్లా (హిందీ:मैनपुरी ज़िला) (ఉర్దు: میںپوری ضلع) ఒకటి. మైంపూరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మైంపూరి జిల్లా ఆగ్రా డివిషన్‌లో భాగంగా ఉంది.

తాలూకాలు[మార్చు]

  • మణిపురి
  • భొంగొయాన్
  • కర్హల్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,847,194,[1]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 255 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 670 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.69%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 876:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 78.26%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
ప్రజలు 12.3లక్షలు 35%
ఇతర ప్రజలు షక్య, రాజ్పుత్రులు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ జాతులు, ముస్లిములు..[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 line feed character in |quote= at position 14 (help)
  4. http://www.hindustantimes.com/india-news/mulayam-trying-hard-to-recapture-west-up/article1-1255487.aspx

మూలాలు[మార్చు]

మూస:Mainpuri district

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Mainpuri-geo-stub

"https://te.wikipedia.org/w/index.php?title=మైంపూరి&oldid=2889392" నుండి వెలికితీశారు