కొసావో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కొసావో యూరోపు ఖండము లోని ఒక రాష్ట్రము.సెర్బియా దేశములో ఒక రాష్ట్రముగా ఉండినది.17-2-2008 నాడు స్వాతంత్ర్యము ప్రకటించుకున్నది. దేశ వైశాల్యం 10, 870 చదరపు కిలోమీటర్లు.జనాభా సుమారు 20 లక్షలు. రాజధాని ప్రిస్టీనా.

కొసావొకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు లేదు. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా దీని స్వాతంత్ర్యము గుర్తించింది.

"https://te.wikipedia.org/w/index.php?title=కొసావో&oldid=1959823" నుండి వెలికితీశారు