సిండెగ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Simdega జిల్లా

सिमडेगा जिला
Jharkhan పటంలో Simdega జిల్లా స్థానం
Jharkhan పటంలో Simdega జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhan
డివిజనుSouth Chotanagpur division
ముఖ్య పట్టణంSimdega
ప్రభుత్వం
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం00 కి.మీ2 (0 చ. మై)
జనాభా
(2018)
 • మొత్తం00
జనాభా వివరాలు
 • అక్షరాస్యత6723333333 per cent
సగటు వార్షిక వర్షపాతం00 మి.మీ.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్ర 24 జిల్లాలలో సిండెగ జిల్లా (హిందీ: सिमडेगा जिला) ఒకటి. జిల్లాకేంద్రగా సిండెగ పట్టణం ఉంది.ఇది రెడ కారిడార్లో భాగంగా ఉంది.గుమ్లా జిల్లాలో కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.[1]2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో అత్యల్ప జసంఖ్య కలిగిన జిల్లాలలో ఇది 3 వ స్థానంలో ఉందని తెలుస్తుంది. మదటి రెండు స్థానాలలో లోహార్‌దాగా, కుంతీ జిల్లా ఉన్నాయి.[2]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జంతర జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విభాగాలు[మార్చు]

జిల్లాలో 10 బ్లాకులు ఉన్నాయి: కుర్డెగ్, బొల్బ, తెతైతంగర్, కొలెబిరా, బానో, జల్దెగ, పకర్తన్ర్, బంస్జొర్, కె.ఇ.ఆర్.ఎస్.

 • జిల్లాలో 3 అస్ర్ంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సిండెగ, కొలెబిరా, తొర్ప. ఇవన్నీ కుంతీ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 599,813, [2]
ఇది దాదాపు. సొలొమాన్ ద్వీపం దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 526 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 160 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.62%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 1000:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.59%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

సంస్కృతి[మార్చు]

సిండెగ జిల్లా లో ప్రసిద్ధ ప్రదేశాలు[మార్చు]

 • చిండ ఆనకట్ట
 • రంరెఖ - సాధారణంగా రాముడు తన ప్రవాస సంవత్సరాలలో ప్రాంతంలో సనచరించాడని గిరిజనుల నమ్మకం.
 • రాంజంకి మందిర్
 • మహాత్మా గాంధీ మైదాన్
 • కెలఘాట్
 • కొబాంగ్ ఆనకట్ట
 • సమ మందిర్
 • ధంగడివ్బొల్బ బ్లాక్ లో శంఖ నది తీరంలో ఉన్న ఒక విహార ప్రదేశం. సహజమైన నది నీటి ద్వారా కనిపించే చాలా ఆకర్షణీయమైన కట్ రాళ్ళు .

అందమైన ఈ ప్రదేశం, కె.ఇ.ఆర్.ఎస్ బ్లాక్ నుండి 10 మైళ్ళ దూరంలో ఉంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "83 districts under the Security Related Expendure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 [p://www.census2011.co.in/district.php "Disict Census 2011"]. Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 3. 3.0 3.1 మూస:Cite wb
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Solomon Islands 571,890 July 2011 est. line feed character in |quote= at position 16 (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Wyoming 563,626 line feed character in |quote= at position 8 (help)

వెలుపలి లింకులు[మార్చు]