Jump to content

రాంచీ

Coordinates: 23°21′N 85°20′E / 23.35°N 85.33°E / 23.35; 85.33
వికీపీడియా నుండి
  ?రాంచీ
జార్ఖండ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 23°21′N 85°20′E / 23.35°N 85.33°E / 23.35; 85.33
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 620 మీ (2,034 అడుగులు)
జనాభా 946,455 (census 2,001)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 834001
• +0651

రాంచీ (హిందీ: राँची) భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని.[1] రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం ప్రధాన కేంద్రం.[2]

విద్య

[మార్చు]

రాంచిలో గల ముఖ్యమైన కళాశాలలు:

  • రాంచీ విశ్వవిద్యాలయం
  • బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రి అండ్ ఫోర్జ్ టెక్నాలజీ, హటియా

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

కర్మాగారాలు

[మార్చు]
  • హెవీ ఇంజనీరింగ్ కార్పోరేషన్

క్రీడలు

[మార్చు]

రాంచీ ప్రజల అభిమాన క్రీడలలో క్రికెట్ ముఖ్యమైనది. భారత టి.20 కేప్టన్ ధోనీ ఈ నగరానికి చెందినవాడే.

జలపాతాలు

[మార్చు]
  1. హుంద్రు జలపాతం
  2. రాంచీ సరస్సు
  3. హిర్నీ జలపాతం

ఆనకట్టలు

[మార్చు]
  1. చిందా ఆనకట్ట - చిందా నది
  2. అన్రాజ్ ఆనకట్ట - అర్రాజ్ నది
  3. గెటల్సుడ్ ఆనకట్ట - సువర్ణరేఖ నది
  4. పంచత్‌హిల్ ఆనకట్ట - దామోదర్ నది

దేవాలయాలు

[మార్చు]
  • మా దేవ్రి ఆలయం : రాంచీ సమీపంలోని తామర్ లోని దియూరి గ్రామంలో ఉన్న ఒక పురాతన ఆలయం.[3] ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ, 16 చేతులు కలిగిన గ్రామ దేవత మా దేవ్రీ యొక్క 700 సంవత్సరాల పురాతన విగ్రహం. ఇది ఒక పురాతన ఆలయం, కొన్ని సంవత్సరాల క్రితం దీనిని పునరుద్ధరించారు. ఈ పురాతన ఆలయాన్ని సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగించకుండా, రాళ్లను ఒకదానితో ఒకటి కలిపి నిర్మించారు. ఈ ఆలయాన్ని గతంలో దేవ్రీ దిరి అని పిలిచేవారు, అంటే దియురి గ్రామానికి చెందిన పవిత్ర రాయి అని అర్థం..[4][5] 

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 జూన్ 2018. Retrieved 29 June 2018.
  2. "Jharkhand Movement". Country Studies. Archived from the original on 2011-07-08. Retrieved 2009-05-07.
  3. "गृह मंत्री अमित शाह की पत्‍नी-बहन ने रांची के दिउड़ी मंदिर में की पूजा-अर्चना Ranchi News". Dainik Jagran (in హిందీ). Retrieved 2021-11-30.
  4. Jain, Sandhya (2022-03-19). Adi Deo Arya Devata: A Panoramic View oF Tribal-Hindu Cultural Interface (in ఇంగ్లీష్). Notion Press. ISBN 979-8-88530-378-1.
  5. Human Science: Journal of the Anthropological Survey of India (in ఇంగ్లీష్). The Survey. 1988.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాంచీ&oldid=4776974" నుండి వెలికితీశారు