వాయువ్య ఢిల్లీ జిల్లా
స్వరూపం
(వాయవ్య ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)
వాయవ్య ఢిల్లీ జిల్లా | |
---|---|
ఢిల్లీ జిల్లాలు | |
Coordinates: 28°41′47″N 77°07′38″E / 28.6964°N 77.1271°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
ప్రధాన కార్యాలయం | కంజవాలా |
Government | |
• Body | ఢిల్లీ నగరపాలక సంస్థ |
• లోక్‌సభ సభ్యుడు | హన్స్ రాజ్ హన్స్ |
విస్తీర్ణం | |
• Total | 442.84 కి.మీ2 (170.98 చ. మై) |
Elevation | 213 మీ (699 అ.) |
జనాభా (2011) | |
• Total | 36,56,539 |
• జనసాంద్రత | 8,300/కి.మీ2 (21,000/చ. మై.) |
భాషలు | |
• అధికార | హరియానీ, హిందీ, ఆంగ్లం, పంజాబీ |
Time zone | UTC+5:30 |
లోక్‌సభ నియోజకవర్గం | నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం |
స్థానిక స్వపరిపాలన | ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ |
Website | Official website |
కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఢిల్లీ రాష్ట్రంలోని 11 జిల్లాలలో వాయవ్య జిల్లా ఒకటి.
భౌగోళికం
[మార్చు]వాయవ్య ఢిల్లీ ఈశాన్య సరిహద్దులో యమునానది, తూర్పు, ఆగ్నేయ ఉత్తర ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రం లోని ఝజ్జర్, ఉత్తర, వాయవ్య సరిహద్దులో సోనిపట్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని ఘజియాబాద్ జిల్లా ఉన్నాయి.
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,651,261, [1] |
ఇది దాదాపు. | లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఒక్లహామా నగర జనసంఖ్యకు సమానం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 78 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 8298 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 27.63%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 862:1000, [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అల్పం |
అక్షరాస్యత శాతం. | 84.66%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
గణాంకాలు
[మార్చు]జిల్లా 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది: సరస్వతి విహార్, నరెల, మోడెల్ టౌన్.[4]
సరిహద్దులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma 3,751,351
- ↑ "North West District: Organisation Setup". Government of Delhi website. Archived from the original on 2016-03-03. Retrieved 2014-09-23.