షేక్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)
స్వరూపం
షేక్‌పేట్ మండలం, తెలంగాణ రాష్టం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1][2] 2011 భారత జనగణన ప్రకారం, షేక్‌పేట మండల విస్తీర్ణం 23.96 చ.కి.మీ., జనాభా 250932.
షేక్‌పేట్ మండలం | |
— మండలం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′16″N 78°23′46″E / 17.404577°N 78.396161°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మండలం | షేక్‌పేట్ |
ప్రభుత్వం | |
- మేయర్ | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3].ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- భక్తావర్ గూడ
- హకీంపేట్
- షేక్‌పేట్: దీనికి సమీపంలో దక్కన్ ఉద్యానవనం, కుతుబ్ షాహీ సమాధులు ఉన్నాయి.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.
- ↑ నవ తెలంగాణ, హైదరాబాదు (17 January 2017). "నగరవాసులకు అందుబాటులోకి దక్కన్ పార్క్". NavaTelangana. Archived from the original on 15 June 2020. Retrieved 15 June 2020.