Coordinates: 17°24′45″N 78°27′37″E / 17.412591°N 78.460237°E / 17.412591; 78.460237

ఖైరతాబాద్ మండలం (హైదరాబాద్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖైరతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం. 2011 భారత జనగణన ప్రకారం, ఖైరతాబాద్ మండల విస్తీర్ణం 17.14 చ.కి.మీ., జనాభా 2,71,385. [1][2]

ఖైరతాబాద్ మండలం
—  మండలం  —
ఖైరతాబాద్ మండలం is located in Telangana
ఖైరతాబాద్ మండలం
ఖైరతాబాద్ మండలం
India Telangana
అక్షాంశరేఖాంశాలు: 17°24′45″N 78°27′37″E / 17.412591°N 78.460237°E / 17.412591; 78.460237
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హైదరాబాదు
మండలం ఖైరతాబాద్
ప్రభుత్వం
 - మేయర్
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ మండలం మొత్తం ప్రాంతం  హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[3]ఇది సికింద్రాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
  2. "హైదరాబాద్ జిల్లాలోని మండలాలు.రెవెన్యూ డివిజన్లు".
  3. "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]