సికింద్రాబాదు రెవెన్యూ డివిజను
సికింద్రాబాదు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
సికింద్రాబాదు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. హైదరాబాదు జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సికింద్రాబాదు పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]
పరిపాలన
[మార్చు]సికింద్రాబాదు డివిజన్‌లోని మండలాలు:[5]
క్ర.సం | సికింద్రాబాదు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | అమీర్‌పేట మండలం | 3 రెవెన్యూ గ్రామాలు |
2 | తిరుమలగిరి మండలం | 7 రెవెన్యూ గ్రామాలు |
3 | మారేడుపల్లి మండలం | 4 రెవెన్యూ గ్రామాలు |
4 | షేక్‌పేట్ మండలం | 3 రెవెన్యూ గ్రామాలు |
5 | ఖైరతాబాద్ మండలం | 3 రెవెన్యూ గ్రామాలు |
6 | సికింద్రాబాద్ మండలం | 2 రెవెన్యూ గ్రామాలు |
7 | ముషీరాబాద్ మండలం | 4 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-11-05.
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-11-05.
- ↑ "Revenue Divisions | Hyderabad District, Government of Telangana | India". hyderabad.telangana.gov.in. Archived from the original on 2022-09-27. Retrieved 2022-11-05.
- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-11-05.