మురాద్ మహల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురాద్ మహల్
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 012
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
విదాన్ సభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

మురాద్ మహల్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది చార్మినార్ మండలంలోని ఒక గ్రామం.[1]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

సమీప ప్రాంతం[మార్చు]

ఇక్కడికి సమీపంలో బాలాగంజ్, లాల్ దర్వాజా, గౌలీపురా, హరిబౌలి, ఫలక్‌నుమా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మురాద్ మహల్ మీదుగా సికింద్రాబాద్, ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, ఉప్పుగూడ, బోరబండ, సనత్ నగర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[4] ఇక్కడికి సమీపంలో డబీర్‌పూర్, యాకుత్‌పురా ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

ప్రార్థనా మందిరాలు[మార్చు]

  • జగదాంబ దేవాలయం
  • దుర్గ దేవాలయం
  • మార్కండేయ దేవాలయం
  • మస్జిద్-ఇ-మున్షీ సాహబ్
  • మస్జిద్ ఫతే షాబ్
  • హజ్రత్ ఫతేషా రైమతుల్లా

విద్యాసంస్థలు[మార్చు]

  • మదీనా జూనియర్ & డిగ్రీ కళాశాల
  • ఎంఎస్ జూనియర్ కళాశాల
  • డాజ్లింగ్ ఉన్నత పాఠశాల
  • మదీనా పబ్లిక్ స్కూల్
  • జ్ఞాన భారతి మోడల్ హైస్కూల్

మూలాలు[మార్చు]

  1. "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2022-09-11.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-09-11. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "Murad Mahal, Murad Nagar, Hari Bowli Locality". www.onefivenine.com. Archived from the original on 2022-09-21. Retrieved 2022-09-21.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-11.

వెలుపలి లంకెలు[మార్చు]

మూస:చార్మినార్ మండలంలోని గ్రామాలు