Jump to content

నారాయణపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°44′N 77°30′E / 16.73°N 77.5°E / 16.73; 77.5
వికీపీడియా నుండి

నారాయణపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

నారాయణపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, నారాయణపేట స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, నారాయణపేట స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, నారాయణపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°44′N 77°30′E / 16.73°N 77.5°E / 16.73; 77.5
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం నారాయణపేట
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 253 km² (97.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 97,838
 - పురుషులు 48,769
 - స్త్రీలు 49,069
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.10%
 - పురుషులు 58.62%
 - స్త్రీలు 35.78%
పిన్‌కోడ్ {{{pincode}}}
నారాయణపేట మండల కేంద్రంలోని మినీ స్టేడియం

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[4] ఈ మండలంలో మూడు నిర్జనగ్రామాలు పోను 23  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5][6]

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 253 చ.కి.మీ. కాగా, జనాభా 100,633. జనాభాలో పురుషులు 50,140 కాగా, స్త్రీల సంఖ్య 50,493. మండలంలో 19,247 గృహాలున్నాయి.[7]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జలాల్‌పూర్
  2. భైరంకొండ
  3. ఎక్లాస్‌పూర్
  4. పేరపళ్ళ
  5. కొత్తపల్లి
  6. సింగారం
  7. జాజాపూర్
  8. సెరాన్‌పల్లి
  9. అప్పిరెడ్డిపల్లి
  10. అప్పక్‌పల్లి
  11. అమ్మిరెడ్డిపల్లి
  12. చిన్నజట్రం
  13. బోయినపల్లి
  14. అభంగాపూర్
  15. కోటకొండ
  16. నరసప్పపల్లి
  17. తిరుమలాపూర్
  18. అయ్యవారిపల్లి
  19. అంత్వార్
  20. కొల్లంపల్లి
  21. లింగంపల్లి
  22. నారాయణపేట
  23. బొమ్మన్‌పాడ్

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  4. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 April 2019. Retrieved 17 February 2019.
  5. "Villages and Towns in Narayanpet Mandal of Mahbubnagar, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-09-26. Retrieved 2022-09-26.
  6. "Villages & Towns in Narayanpet Mandal of Mahbubnagar, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-09-26.
  7. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]