దామరగిద్ద మండలం
దామరగిద్ద మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం
దామరగిద్ద | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, దామరగిద్ద స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°49′08″N 077°30′11″E / 16.81889°N 77.50306°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండల కేంద్రం | దామరగిద్ద |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 198 km² (76.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 57,946 |
- పురుషులు | 28,874 |
- స్త్రీలు | 29,072 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 31.15% |
- పురుషులు | 43.20% |
- స్త్రీలు | 19.27% |
పిన్‌కోడ్ | 509407 |
ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.గతంలోమహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[1]మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన మండలాలలో ఇది ఒకటి. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండల గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57881. ఇందులో పురుషుల సంఖ్య 28960, స్త్రీల సంఖ్య 28921.అక్షరాస్యుల సంఖ్య 22688.[3]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 198 చ.కి.మీ. కాగా, జనాభా 55,151. జనాభాలో పురుషులు 27,503 కాగా, స్త్రీల సంఖ్య 27,648. మండలంలో 10,400 గృహాలున్నాయి.[4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గడప
- విఠలాపూర్
- మొగలమడక
- సుద్దవంద
- లక్ష్మీపూర్
- నర్సాపూర్
- అన్నాసాగర్
- ఉల్లిగుండం
- కానుకుర్తి
- మల్రెడ్డిపల్లి
- లోకుర్తి
- ఆశన్‌పల్లి
- అయ్యవారిపల్లి
- దేశాయిపల్లి
- చాకలివారిపల్లి
- ఎల్సాన్‌పల్లి
- కందన్పల్లి
- పిద్దంపల్లి
- గడిమున్కాన్పల్లి
- ఉడ్మల్గిద్ద
- సజ్నాపూర్
- దామరగిద్ద
- లింగారెడ్డిపల్లి
- బాపనపల్లి
- క్యాతన్‌పల్లి
- వత్తుగుండ్ల
- కంసానిపల్లి
మూలాలు
[మార్చు]- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 February 2019. Retrieved 4 March 2019.
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)