కొత్తపల్లి మండలం (నారాయణపేట)
స్వరూపం
| కొత్తపల్లి | |
| — మండలం — | |
| రాష్ట్రం | తెలంగాణ |
|---|---|
| జిల్లా | నారాయణపేట |
| మండల కేంద్రం | కొత్తపల్లి (నారాయణపేట జిల్లా) |
| గ్రామాలు | 10 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా | |
| - మొత్తం | {{{population_total}}} |
| - పురుషులు | {{{population_male}}} |
| - స్త్రీలు | {{{population_female}}} |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
కొత్తపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం,[1] ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది.[2] 2022 జులై 22న మద్దూరు మండలం నుండి 10 రెవెన్యూ గ్రామాలను విభజించుట ద్వారా ఈ మండలం ఏర్పడింది. దీనికి ముందు ఈ మండల ప్రధాన కార్యాలయం నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఉండేది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కొత్తపల్లి
- నిడ్జింత
- భూనీద్
- దుప్పట్‌ఘాట్
- గోకుల్‌నగర్
- తిమ్మారెడ్డిపల్లి
- పెద్దాపూర్
- లింగాలచేడు
- నందిగాం
- అల్లీపూర్
మూలాలు
[మార్చు]- ↑ dishadaily (2021-07-28). "నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు." www.dishadaily.com. Retrieved 2023-08-17.
- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.