Jump to content

ధన్వాడ మండలం

ధన్వాడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

ధన్వాడ
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, ధన్వాడ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, ధన్వాడ స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, ధన్వాడ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°39′00″N 77°40′00″E / 16.6500°N 77.6667°E / 16.6500; 77.6667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం ధన్వాడ
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 152 km² (58.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 64,039
 - పురుషులు 31,734
 - స్త్రీలు 32,305
అక్షరాస్యత (2011)
 - మొత్తం 38.56%
 - పురుషులు 51.14%
 - స్త్రీలు 26.15%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది మహబూబ్ నగర్-నారాయణపేట ప్రధాన రహదారిపై ఉంది.గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[4]

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 64,039 - పురుషులు 31,734 - స్త్రీలు 32,305. అక్షరాస్యుల సంఖ్య 27828.[5]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 152 చ.కి.మీ. కాగా, జనాభా 37,770. జనాభాలో పురుషులు 19,056 కాగా, స్త్రీల సంఖ్య 18,714. మండలంలో 7,417 గృహాలున్నాయి.[6]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ధన్వాడ
  2. కంసాన్‌పల్లి
  3. మందిపల్లి
  4. ఎమ్నాన్‌పల్లి
  5. కిష్టాపూర్
  6. కొండాపూర్
  7. గున్ముక్ల
  8. గోటూరు
  9. పాతపల్లి

మూలాలు

[మార్చు]
  1. ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ↑ https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  4. ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 February 2019. Retrieved 4 March 2019.
  5. ↑ Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  6. ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

[మార్చు]