గుండుమాల్ మండలం
స్వరూపం
| గుండుమాల్ | |
| — మండలం — | |
| రాష్ట్రం | తెలంగాణ |
|---|---|
| జిల్లా | నారాయణపేట |
| మండల కేంద్రం | గుండుమాల్ |
| గ్రామాలు | 10 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా | |
| - మొత్తం | {{{population_total}}} |
| - పురుషులు | {{{population_male}}} |
| - స్త్రీలు | {{{population_female}}} |
| పిన్‌కోడ్ | {{{pincode}}} |
గుండుమాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది.[2] పూర్వ కోస్గి మండలం నుండి 08 గ్రామాలను, మద్దూరు మండలం నుండి 02 గ్రామాలను విడగొట్టి మొత్తం 10 గ్రామాలతో కలిపి కొత్త మండలంగా 2022 జూలై 22న ఏర్పాటు చేశారు. పూర్వం ఈ గ్రామం మద్దూరు మండలంలో ఉండేది.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గుండుమాల్
- సారంగరావుపల్లి
- భోగారం
- భక్తిమల్ల
- అప్పాయిపల్లి
- అమలికుంట
- ముదిరెడ్డిపల్లి
- కొమ్మూరు
- వీరారామ్
- బలభద్రాయిపల్లి
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (23 July 2022). "తెలంగాణలో నూతన మండలాలివే". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ ABN (2021-07-29). "నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు". Andhrajyothy Telugu News. Retrieved 2023-08-14.