బీబీ సాహెబ్ మక్తా
Jump to navigation
Jump to search
బీబీ సాహెబ్ మక్తా | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°24′22″N 78°35′46″E / 17.406149°N 78.596099°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
మండలం | మేడిపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
బీబీ సాహెబ్ మక్తా, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]
భౌగోళికం
[మార్చు]ఇక్కడికి సమీపంలో హైదరాబాద్ (2 కి.మీ), బడేసాహెబుగూడ (3 కి.మీ), నారెపల్లి (4 కి.మీ), గౌరెల్లి (4 కి.మీ), బాచారం (4 కి.మీ) మొదలైనవి ఉన్నాయి. మక్తాకు దక్షిణం వైపు హయాత్‌నగర్ మండలం, ఉత్తరం వైపు కీసర మండలం, తూర్పు వైపు బీబీనగర్ మండలం, పశ్చిమాన సరూర్‌నగర్ మండలం ఉన్నాయి.[2]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీబీ సాహెబ్ మక్తా మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3] ఇక్కడికి సమీపంలో ఘటకేసర్ రైల్వే స్టేషను, చర్లపల్లి రైల్వే స్టేషను ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- వెంకటేశ్వర స్వామి దేవాలయం
- మహాకాళి దేవాలయం
- పోచమ్మ దేవాలయం
- ఖాద్రి మసీదు
- ఈద్-గహ్
- మసీదు బిలాల్
విద్యాసంస్థలు
[మార్చు]- నల్లా నరసింహ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
- అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
- లలిత స్కూల్ ఆఫ్ ఫార్మసీ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Maktha Village , Ghatkesar Mandal , Rangareddi District". www.onefivenine.com. Retrieved 2021-07-11.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-11.