అక్షాంశ రేఖాంశాలు: 17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E / 17.3561; 78.5333

సరూర్‌నగర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరూర్‌నగర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, సరూర్‌నగర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°21′22″N 78°32′00″E / 17.3561°N 78.5333°E / 17.3561; 78.5333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం సరూర్‌నగర్‌
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 5,49,004
 - పురుషులు 2,80,607
 - స్త్రీలు 2,68,397
అక్షరాస్యత (2011)
 - మొత్తం 79.14%
 - పురుషులు 85.44%
 - స్త్రీలు 72.34%
పిన్‌కోడ్ {{{pincode}}}

సరూర్‌నగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] సరూర్‌నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది హైదరాబాదు నగరం ఆగ్నేయ శివార్లలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 23 చ.కి.మీ. కాగా, జనాభా 350,622. జనాభాలో పురుషులు 179,486 కాగా, స్త్రీల సంఖ్య 171,133. మండలంలో 84,044 గృహాలున్నాయి.[3]

భౌగోళికం

[మార్చు]
సరూర్‌నగర్‌[permanent dead link] ప్యాలస్
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

సరూర్ నగర్ హైదరాబాదుకు తూర్పు దిక్కున సముద్ర మట్టం నుండి సుమారు 487 మీటర్ల (1601 అడుగులు) ఎత్తులో ఉంది.

గుణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 5,49,004 - పురుషులు 2,80,607 - స్త్రీలు 2,68,397[4]

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సరూర్‌నగర్‌
  2. చంపాపేట
  3. బైరామల్‌గూడ
  4. కర్మన్‌ఘాట్

ఎటువంటి డేటా లేని గ్రామాలు

[మార్చు]

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

  • బహుదూర్‌గూడ
  • మన్సూరాబాద్
  • లింగోజిగూడ
  • సుల్తాన్‌వాల్వ
  • రోషన్ దౌలా
  • తుమ్మలకుంట
  • తుమ్మబౌలి
  • గడ్డిఅన్నారం

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]

వెలుపలి లంకెలు

[మార్చు]