మామిడిపల్లి (ఆర్మూరు మండలం)
Jump to navigation
Jump to search
మామిడిపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు |
మండలం | ఆర్మూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 5,298 |
- స్త్రీల సంఖ్య | 5,273 |
- గృహాల సంఖ్య | 2,520 |
పిన్ కోడ్ | 503224 |
ఎస్.టి.డి కోడ్ |
మామిడిపల్లి,తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలానికి చెందిన గ్రామం.[1]
గ్రామ జనాభా[మార్చు]
- 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 10,571 - పురుషుల సంఖ్య 5,298 - స్త్రీల సంఖ్య 5,273 - గృహాల సంఖ్య 2,520
విశేషాలు[మార్చు]
- ఈ వూరివారయిన డాక్టర్ రామిడి కార్తీక్ రెడ్డి 12-5-2013 న AIMS నిర్వహించిన ఆరేళ్ళ MD, MS, MCH కోర్సుల ప్రవేశ పరీక్షలో మూడవ స్థానం సాధించారు. ఈ పరీక్షకు సుమారు 50,000 మంది హాజరయ్యారు [1]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2021-01-17.
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు 2013 జూన్ 1 నిజామాబాదు. P-1,13