మామిడిపల్లి
స్వరూపం
(మామిడిపల్లి (అయోమయ నివృత్తి) నుండి దారిమార్పు చెందింది)
మామిడిపల్లి పేరుగల గ్రామాలు చాలా ఉన్నాయి. ఆయా గ్రామాల లింకులు క్రింద ఇవ్వబడ్డాయి
తెలంగాణ
[మార్చు]- మామిడిపల్లి(ఆర్మూరు మండలం) --- నిజామాబాదు జిల్లా, ఆర్మూరు మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(మాక్లూర్ మండలం) --- నిజామాబాదు జిల్లా, మాక్లూర్ మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(దండేపల్లి మండలం) --- అదిలాబాదు జిల్లా, దండేపల్లి మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(కోనరావుపేట మండలం) --- కరీంనగర్ జిల్లా, కోనరావుపేట మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(కొత్తూరు మండలం) --- మహబూబ్ నగర్ జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(రైకోడ్ మండలం) --- మెదక్ జిల్లా, రైకోడ్ మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(సంగారెడ్డి మండలం) --- మెదక్ జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(తిరుమలగిరి మండలం) --- నల్గొండ జిల్లా, తిరుమలగిరి (నల్గొండ జిల్లా) మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి (సరూర్నగర్) - రంగారెడ్డి జిల్లాలోని సరూర్నగర్ మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి (సిర్పూర్ గ్రామీణ) - అదిలాబాదు జిల్లాలోని సిర్పూర్ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- మామిడిపల్లి(చింతపల్లి మండలం) --- విశాఖపట్నం జిల్లా, చింతపల్లి (విశాఖపట్నం) మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(దేవరాపల్లి మండలం) --- విశాఖపట్నం జిల్లా, దేవరాపల్లి మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(జామి మండలం) --- విజయనగరం జిల్లా, జామి మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(శృంగవరపుకోట మండలం) --- విజయనగరం జిల్లా, శృంగవరపుకోట మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి(నందిగం) --- శ్రీకాకుళం జిల్లా, నందిగం (శ్రీకాకుళం జిల్లా) మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి (సోంపేట) - శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలానికి చెందిన గ్రామం
- మామిడిపల్లి (సంతకవిటి) - శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలానికి చెందిన గ్రామం
ఇంటి పేరు
[మార్చు]మామిడిపల్లి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. ఇలాంటి వారిలో కొందరు ప్రముఖులు:
- సుత్తి వీరభద్రరావుగా ప్రసిద్ధిచెందిన మామిడిపల్లి వీరభద్రరావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు.