మామిడిపల్లి (బాలాపూర్ మండలం)
స్వరూపం
(మామిడిపల్లి (సరూర్‌నగర్) నుండి దారిమార్పు చెందింది)
మామిడిపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′12″N 78°27′02″E / 17.25347211812362°N 78.45045774164143°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | సరూర్‌నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మామిడిపల్లి,తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలానికి చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన బాలాపూర్ మండలంలోకి చేర్చారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-09.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-04.